mythology

అభిమన్యుడు చిక్కుకున్న పద్మవ్యూహం….ఎలా ప్లాన్ చేశారో తెలుసా? ఇదిగో సమగ్రంగా మీకోసం.

<p style&equals;"text-align&colon; justify&semi;">పద్మవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది&period;&period;దీని నిర్మాణం ఏడు వలయాలతో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది&period; కురుక్షేత్రయుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు&period; అసలు పద్మవ్యూహం ఏంటి&quest; అభిమన్యుడికి దానిలోకి వెళ్ళడం ఎలా తెలుసు&quest; దాని లోనికి వెళ్లడానికి ఉన్న లాజిక్ ఏంటి&quest; అనే విషయాలపై సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పద్మవ్యూహ నిర్మాణం ఏడు వలయాలతో ఇలా నిర్మితమై&comma; ఓ వైపు చిన్నగా తెరిచి ఉంటుంది&period; సాధారణంగా ఎవరైనా …తెరిచి ఉన్న భాగం నుండి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు&period; అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుగా వెళతారు&period; అలా వెళ్లడం కోసం…&period;ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి దూసుకెళ్లే ప్రతయ్నం చేస్తారు&period; ఇలా చేయడం వల్ల… చనిపోయిన ఆ సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న మరో సైనికుడు వచ్చి చేరి…ఆ ప్రాంతం నుండి అభిమన్యు వెంట రక్షణగా వచ్చే వారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తాడు&period; ఇలా చేయడం వల్ల…&period;&period;అభిమన్యుడిని ఒక్కడిగా చేసి లోపలికి ఆహ్వానించి చంపాలనేది ద్రోణాచార్యుడి ప్లాన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"aligncenter wp-image-71464 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;abhimanyu-padmavyuham&period;jpg" alt&equals;"do you know this about abhimanyu padmavyuham" width&equals;"1200" height&equals;"675" &sol;>తల్లిగర్భంలోనే పద్మవ్యూహంలోకి వెళ్లడం ఎలాగో నేర్చుకున్న అభిమన్యుడు…&period;ద్రోణాచార్యుడు ఆలోచించి వల పనినట్టు కాక…&period;&period;కొత్త‌పంథాను ఎన్నుకున్నాడు&period; దాని కోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కాకుండా అతనికి కుడి ఎడమల వైపున్న ఇద్దర్ని చంపడం స్టార్ట్ చేశాడు…ఇలా చంపుకుంటూ లోపలకి వెళ్లిపోతున్నాడు…ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాప్ క్రియేట్ అవుతుంది&period; దాని కారణంగా …అభిమన్యుడికి రక్షణగా వచ్చే ధర్మరాజు&comma; భీముడు&comma; నకుల సహదేవులు త్వరగా పద్మవ్యూహంలోపలికి అభిమన్యుడికి తోడుగా వచ్చే అవకాశం ఉంటుంది&period;&period;తద్వారా కౌరవుల మీద విజయం సాధించవచ్చు అని ఇలా చేస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా పథకం ప్రకారం అభిమన్యుడైతే లోపలికి వెళ్లాడు …కానీ అతనికి రక్షణగా వస్తారనుకున్న ధర్మరాజు&comma; భీముడు&comma; నకుల సహదేవులు లోపలికి రాలేకపోయారు&period;&comma; దానికి కారణం…&period;&period;పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరించ వరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకోవడం&period; ఇలా పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యునికి పాండవుల సహాయం అందలేదు&period; అయినా వీరోచితంగా పోరాడి&comma; లక్ష్మణ కుమారుణ్ణి చంపి&comma; కౌరవుల వ్యూహానికి హతుడైపోతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71463" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;abhimanyu-padmavyuham-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో&comma; చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు&period; అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు&period; అయితే&comma; పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు&period; అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవటం చూసి అర్జునుడు చెప్పటం ఆపివేశాడు&period; అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts