హెల్త్ టిప్స్

కోడిగుడ్లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోషకాలు గుడ్ల‌లో ఉంటాయి&period; గుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల మన‌కు à°¸‌రైన పోష‌à°£ అందుతుంది&period; అయితే కోడిగుడ్ల విష‌యానికి à°µ‌స్తే రోజుకు ఎన్ని తినాలి&comma; ఎంత తింటే మంచిది వంటి సందేహాలు అనేక మందికి క‌లుగుతుంటాయి&period; à°®‌à°°à°¿ నిజానికి అస‌లు కోడిగుడ్ల‌ను ఎన్ని తింటే మంచిదో తెలుసా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు 2 కోడిగుడ్ల‌ను తిన‌à°µ‌చ్చు&period; ఇక à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బులు ఉన్న‌వారు&comma; అధికంగా à°¬‌రువున్న‌వారు రోజుకు 1 గుడ్డు మాత్ర‌మే తినాలి&period; రెండో గుడ్డు తిన‌à°¦‌à°²‌చుకుంటే గుడ్డు లోప‌లి à°ª‌చ్చ సొన తీసేయాలి&period; ఎందుకంటే దాంతో à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది&period; అదే ఒక à°ª‌చ్చ సొన అయితే ఏమీ కాదు&period; ఎలాగూ à°®‌à°¨ à°¶‌రీరానికి నిత్యం à°¤‌గిన మోతాదులో కొలెస్ట్రాల్ అవ‌à°¸‌à°°‌మే&period; క‌నుక రోజుకు ఒక గుడ్డు à°ª‌చ్చ సొన‌తో à°¸‌హా తిన‌à°µ‌చ్చు&period; కానీ ఒక‌టి క‌న్నా ఎక్కువ తిన‌à°¦‌లిస్తే క‌చ్చితంగా à°ª‌చ్చ సొన తీసేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71468 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;eggs-1&period;jpg" alt&equals;"how many eggs per day is healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యవంత‌మైన వ్య‌క్తులు అయినా à°¸‌రే రోజుకు 2 గుడ్ల‌ను మించ‌రాదు&period; ఎక్కువ‌గా తింటే à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది&period; à°«‌లితంగా గుండె జ‌బ్బులు à°µ‌స్తాయి&period; ఇక కోడిగుడ్ల‌ను à°ª‌చ్చిగా&comma; ఆమ్లెట్ గా క‌న్నా ఉడ‌క‌బెట్టుకుని తింటేనే à°®‌à°¨‌కు ఎక్కువ‌గా లాభం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts