mythology

అర్జునుడి జెండాపై హనుమంతుడు ఎందుకు… ఎవరికి తెలియని కథ….

<p style&equals;"text-align&colon; justify&semi;">జెండాపై కపిరాజుంటే రథమాపేదెవడంటా… ఇది ఒక సినిమాలో పాట… కానీ నిజంగా ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు హనుమంతుడిని తలచుకుంటే ఆ పని సక్రమంగా జరుగుతుందని చాలా మంది నమ్ముతారు&period; అదే విధంగా చాలా మంది తమ వాహనాలపై హనుమంతుడి బొమ్మ పెట్టుకుంటారు&period; దీనికి ఒక కారణం ఉంది&period; మహాభారతంలోని కురుక్షేత్రంలో అర్జునుడు రథంపై హనుమంతుడి జెండా ఉంటుంది&period; దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది&period; కానీ దీనిగురించి ఎక్కువ మందికి తెలీదు&period; అసలు అర్జునుడి రథంపై హనుమంతుడు ఎందుకు ఉంటాడో ఇప్పుడు తెలుసుకుందాం&period; దేశయాటనకు బయల్దేరిన అర్జునుడు ఒక సమయంలో రామేశ్వరానికి చేరుకుంటాడు&period; అయితే ఆ ప్రాంతంలో రాముడు ప్రతిష్టించిన à°¶à°¿à°µ లింగానికి పూజలు చేసిన అనంతరం సముద్రం దగ్గరకు చేరుకుంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కడ రామసేతువును చూసి అర్జునుడు ఆశ్చర్యానికి గురి అవుతాడు&period; రాముడు తలచుకుంటే తన బాణాలతోనే ఒక వారధిని నిర్మించగలడు&period; అలాంటిది వానరాలతో ఎందుకు రామసేతువును నిర్మించాడు అని సందేహ పడతాడు&period; అర్జునుడు మనసులో అనుకున్న మాటలు అక్కడే ధ్యానం చేసుకుంటున్న హనుమంతుడు వెంటాడు&period; వెంటనే వానర రూపం ధరించిన హనుమంతుడు అర్జునుడి దగ్గరకు వచ్చి &OpenCurlyQuote;మీరు మనసులో ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు&period; మీ సమస్య నాకు చెప్పండి&period; మీ సందేహాన్ని నేను తీరుస్తాను’ అని అర్జునుడిని అడుగుతాడు&period; దీంతో అర్జునుడు తన సందేహాన్ని హనుమంతుడికి చెబుతాడు&period; &OpenCurlyQuote;మీరు అన్నట్లే శ్రీ రాములు వారు తన బాణాలతో వారధిని నిర్మించగలరు&period; కానీ వాటిపై వానర సైన్యం వెళ్లలేదు&period; అందుకోసమే రాముని ఆజ్ఞతో వానరులు రామసేతుని నిర్మించారు’ అని సమాధానం చెబుతాడు హనుమంతుడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72392 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;lord-hanuman-1&period;jpg" alt&equals;"why lord hanuman on arjuna chariot " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ హనుమంతుడి సమాధానంతో అర్జునుడు తృప్తి చెందలేదు&period; రాముడు బాణాలతోనే వారధి నిర్మిస్తే తాను సంతోషించేవాడిని చెబుతాడు&period; దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది&period; నీవు గొప్ప విలుకాడివి అయితే బాణాలతో వారధిని నిర్మించమని హనుమంతుడు అర్జునుడితో అంటాడు&period; దానిపై ఒక వానరంగా నేను నడుస్తాను&period; నా బరువును అది తట్టుకుంటే నా రాముడు చేసింది తప్పు అని ఒప్పుకుని నీకు నమస్కారం చేస్తా అని అంటాడు హనుమంతుడు&period; హనుమంతుడి మాటలు విని కోపం వచ్చి &OpenCurlyQuote;నాకే సవాల్ విసురుతావా&period;&period; సరేనని బాణాలతో వారధి నిర్మిస్తా… దానిపై నువ్వు వెళ్లు అది కూలిపోతే ప్రాణ త్యాగం చేస్తానని’ బాణాలతో వారధి నిర్మిస్తాడు అర్జునుడు&period; ఆ వారధిపై హనుమంతుడు అడుగు పెట్టగానే వారధి కూలిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన ఓటమిని అంగీకరించి అగ్ని ప్రవేశానికి వెళ్తున్న అర్జునుడిని అక్కడే ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆపి మళ్లీ మీరు వారధి నిర్మించండి ఈ సారి నేను న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తా అనడంతో అర్జునుడు మరోసారి బాణాలతో వారధి నిర్మిస్తాడు&period; అయితే ఈ సారి హనుమంతుడు ఆ వారధిపై నడిచినా వారధి కూలిపోదు&period; దీంతో ఇద్దరికి అర్ధం అవుతుంది&period; ఆ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది శ్రీ కృష్ణుడని&period; వారిద్దరికీ శ్రీ కృష్ణుడు నిజ రూప దర్శనాన్ని కల్పిస్తాడు&period; మీరిద్దరు గొడవ పడకండి&period; మిమ్మల్ని నేను స్నేహితులుగా చూడాలనుకొంటున్నాను అని కృష్ణుడు కోరతాడు&period; అర్జునా ఇప్పటి దాకా నువ్వు వాదిస్తున్నది ఒక వానరంతో కాదు&period; ఆయన హనుమంతుడు అని చెప్పగానే హనుమంతుడు తన అసలు రూపంలోకి వస్తాడు&period; దీంతో వారిద్దరి మధ్య కృష్ణుడు సంధి కుదర్చడంతో స్నేహితులుగా మారతారు&period; అప్పటి నుంచి అర్జునుడు తన రధంపై హనుమంతుడి జెండా పెట్టుకుంటున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts