Allam Pulusu : అల్లం పులుసు ఇలా చేసి అన్నంలో తినండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Allam Pulusu &colon; à°®‌నం వంట‌ల్లో అల్లాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము&period; అల్లంలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; వంట‌లల్లో అల్లాన్ని వాడ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి పెర‌గ‌డంతో పాటు à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; ఇత‌à°° వంట‌లల్లో వాడ‌డంతో పాటు అల్లంతో కూడా à°®‌నం వివిధ à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వాటిలో అల్లం పులుసు కూడా ఒక‌టి&period; అల్లం పులుసు చాలా రుచిగా ఉంటుంది&period; జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; గొంతునొప్పి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు ఇలా అల్లం పులుసును à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ పులుసును à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ అల్లం పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న‌వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతులు &&num;8211&semi; చిటికెడు&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 6&comma; à°§‌నియాలు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం &&num;8211&semi; 2 ఇంచుల ముక్క&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; బెల్లం తురుము &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39373" aria-describedby&equals;"caption-attachment-39373" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39373 size-full" title&equals;"Allam Pulusu &colon; అల్లం పులుసు ఇలా చేసి అన్నంలో తినండి&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;allam-pulusu&period;jpg" alt&equals;"Allam Pulusu recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39373" class&equals;"wp-caption-text">Allam Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో మెంతులు&comma; ఎండుమిర్చి&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అదే జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు&comma; అల్లం వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక‌à°° ఆవాలు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న అల్లం పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న కారం పొడి&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చింత‌పండు à°°‌సం&comma; బెల్లం తురుము&comma; పులుసుకు à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం పులుసు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో పాటు ఇడ్లీ&comma; దోశ వంటి వాటితో కూడా తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన అల్లం పులుసును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts