Aloo Bread Pakora : సాయంత్రం స‌మ‌యంలో ఆలు, బ్రెడ్‌తో ఇలా స్నాక్స్ చేసి తినండి.. అద్భుతంగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Bread Pakora &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యంలో హోట‌ల్స్&comma; à°¬‌యట బండ్ల మీద à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో బ్రెడ్ à°ª‌కోడా కూడా ఒక‌టి&period; బంగాళాదుంప‌లు&comma; బ్రెడ్ తో చేసే ఈ à°ª‌కోడాలు చాలా రుచిగా ఉంటాయి&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చక్క‌గా ఉంటాయి&period; వీటిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు&period; à°®‌నం ఈ బ్రెడ్ à°ª‌కోడాల‌ను స్ట్రీట్ స్టైల్ లో ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; అంద‌రికి à°¨‌చ్చేలా ఇంట్లోనే ఈ బ్రెడ్ à°ª‌కోడాల‌ను స్ట్రీట్ స్లైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ బ్రెడ్ à°ª‌కోడా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ స్లైసెస్ &&num;8211&semi; 6&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 3&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు -ఒక రెమ్మ‌&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు -à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35454" aria-describedby&equals;"caption-attachment-35454" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35454 size-full" title&equals;"Aloo Bread Pakora &colon; సాయంత్రం à°¸‌à°®‌యంలో ఆలు&comma; బ్రెడ్‌తో ఇలా స్నాక్స్ చేసి తినండి&period;&period; అద్భుతంగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;aloo-bread-pakora&period;jpg" alt&equals;"Aloo Bread Pakora recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35454" class&equals;"wp-caption-text">Aloo Bread Pakora<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ బ్రెడ్ à°ª‌కోడా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో చిటికెడు à°ª‌సుపు&comma; అర టీ స్పూన్ కారం&comma; వంట‌సోడా&comma; ఉప్పు&comma; వాము వేసి క‌లపాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండ‌లు లేకుండా à°ª‌లుచ‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో గిన్నెలో ఉడికించిన బంగాళాదుంప‌à°²‌ను తీసుకుని ఉండ‌లు లేకుండా మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి ముక్క‌లు&comma; ఉల్లిపాయ ముక్క‌à°²‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌రివేపాకు వేసి క‌à°²‌పాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప మిశ్ర‌మాన్ని వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°§‌నియాల పొడి&comma; ఉప్పు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర తురుమును వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు బ్రెడ్ స్లైస్ ను తీసుకుని దానిపై బంగాళాదుంప మిశ్ర‌మాన్ని ఉంచి à°¸‌మానంగా చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై à°®‌రో బ్రెడ్ స్లైస్ ను ఉంచి క్రాస్ గా à°®‌ధ్య‌లోకి క‌ట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక క‌ట్ చేసుకున్న బ్రెడ్ ముక్క‌à°²‌ను à°¶‌à°¨‌గ‌పిండి మిశ్ర‌మంలో ముంచి నూనెలో వేసుకోవాలి&period; ఈ బ్రెడ్ ను రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బ్రెడ్ à°ª‌కోడా à°¤‌యార‌వుతుంది&period; దీనిని ట‌మాట కిచ‌ప్&comma; గ్రీన్ చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో వేడి వేడిగా రుచిగా ఇలా ఆలూ బ్రెడ్ à°ª‌కోడాల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts