Apple Jam : యాపిల్ పండ్ల‌తో ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా జామ్ త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Apple Jam &colon; పిల్ల‌లు ఇష్టంగా తినే వాటిల్లో జామ్ కూడా ఒక‌టి&period; పిల్ల‌లతో పాటు పెద్ద‌లు కూడా దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు&period; ఎక్కువ‌గా దీనిని బ్రెడ్ తో తీసుకుంటూ ఉంటారు&period; ఈ జామ్ à°®‌à°¨‌కు వివిధ పండ్ల రుచుల్లో à°²‌భిస్తుంది&period; అలాగే మిక్డ్స్ ఫ్రూట్ జామ్ కూడా à°²‌భిస్తుంది&period; వివిధ à°°‌కాల జామ్ వెరైటీల‌లో ఆపిల్ జామ్ కూడా ఒక‌టి&period; ఆపిల్ పండ్ల‌తో చేసే ఈ జామ్ చాలా రుచిగా ఉంటుంది&period; అయితే ఈ జామ్ ను à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఇంట్లోనే చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; ఆపిల్ పండ్లు ఉంటే చాలు ఈ జామ్ ను అర‌గంట‌లో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లోనే ఆపిల్ జామ్ ను సుల‌భంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్ జామ్ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్ &&num;8211&semi; పావు కిలో&comma; దాల్చిన చెక్క ముక్క‌లు &&num;8211&semi; 2&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35451" aria-describedby&equals;"caption-attachment-35451" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35451 size-full" title&equals;"Apple Jam &colon; యాపిల్ పండ్ల‌తో ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా జామ్ à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎలాగంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;apple-jam&period;jpg" alt&equals;"Apple Jam recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35451" class&equals;"wp-caption-text">Apple Jam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్ జామ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక ఆపిల్ à°²‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి లోప‌à°² ఉండే గింజ‌లు తీసివేయాలి&period; à°¤‌రువాత వీటిని గిన్నెలో వేసి అవి మునిగే à°µ‌à°°‌కు నీటిని పోయాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; వీటిని 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించిన తరువాత ఈ ముక్క‌à°²‌ను జల్లిగిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత గంటెతో ఈ ముక్క‌à°²‌ను మెదుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆపిల్ గుజ్జు&comma; పిప్పి వేరవుతుంది&period; ఇప్పుడు ఆపిల్ గుజ్జును క‌ళాయిలోకి తీసుకుని à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ ఉడికించాలి&period; దీనిని 5 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని జామ్ లాగా గ‌ట్టిగా à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత పుడ్ క‌à°²‌ర్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆపిల్ జామ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది&period; ఈ ఆపిల్ జామ్ ను పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ జామ్ ను బ్రెడ్&comma; చ‌పాతీ&comma; పూరీ వంటి వాటితో పిల్ల‌à°²‌కు ఇవ్వ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts