Aloo Matar Masala : ప‌చ్చి బ‌ఠానీలు, ఆలు క‌లిపి ఇలా కూర వండితే.. రుచిని అస‌లు మ‌రిచిపోరు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Matar Masala &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; బంగాళాదుంప‌à°²‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు కింద చెప్పిన విధంగా చేసిన ఆలూ à°¬‌ఠాణీ à°®‌సాలా క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కూర‌ను చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; వంట‌రాని వారు&comma; బ్యాచిల‌ర్స్ ఎవ‌రైనా ఈ కూర‌ను తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే ఈ ఆలూ à°¬‌ఠాణీ à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ à°¬‌ఠాణీ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; పావు కిలో&comma; ఉడికించిన à°ª‌చ్చి à°¬‌ఠాణీ &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26755" aria-describedby&equals;"caption-attachment-26755" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26755 size-full" title&equals;"Aloo Matar Masala &colon; à°ª‌చ్చి à°¬‌ఠానీలు&comma; ఆలు క‌లిపి ఇలా కూర వండితే&period;&period; రుచిని అస‌లు à°®‌రిచిపోరు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;aloo-matar-masala&period;jpg" alt&equals;"Aloo Matar Masala recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26755" class&equals;"wp-caption-text">Aloo Matar Masala<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ &&num;8211&semi; రెండు ఇంచుల ముక్క‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ à°¬‌ఠాణీ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో à°®‌సాలా దినుసులు&comma; కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత అల్లం పేస్ట్&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌లిపి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత ఉడికించిన à°¬‌ఠాణీల‌ను&comma; ఉడికించిన బంగాళాదుంప‌à°²‌ను ముక్క‌లుగా చేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి à°ª‌ది నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; క‌రివేపాకు వేసి à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ à°¬‌ఠాణీ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌పాతీ&comma; పుల్కా&comma; రోటీ&comma; బిర్యానీ&comma; పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°®‌సాలా క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts