Aloo Methi Masala Curry : ఆలు మేథీ మ‌సాలా క‌ర్రీ ఇలా చేయండి.. అన్నం, చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Methi Masala Curry &colon; ఆలూ మేతి à°®‌సాలా క‌ర్రీ&period;&period; బంగాళాదుంప‌లు&comma; మెంతికూర క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; వంట‌రాని వారు&comma; బ్యాచిల‌ర్స్ కూడా ఈ క‌ర్రీని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒక్క‌సారి ఈ క‌ర్రీని రుచిచూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ మేతి à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ మేతి à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా à°¤‌రిగిన‌ మెంతికూర &&num;8211&semi; పావుకిలో&comma; à°¤‌రిగిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2&lpar; చిన్న‌వి&rpar;&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఫ్రెష్ క్రీమ్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45598" aria-describedby&equals;"caption-attachment-45598" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45598 size-full" title&equals;"Aloo Methi Masala Curry &colon; ఆలు మేథీ à°®‌సాలా క‌ర్రీ ఇలా చేయండి&period;&period; అన్నం&comma; చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;aloo-methi-masala-curry&period;jpg" alt&equals;"Aloo Methi Masala Curry make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45598" class&equals;"wp-caption-text">Aloo Methi Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ మేతి à°®‌సాలా కర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి&period; దీనిని కొద్దిగా వేయించిన à°¤‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌ధ్య‌à°®‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; బంగాళాదుంప ముక్క‌లు ఉడికిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; పసుపు&comma; గ‌రం మసాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మెంతికూర వేసి మూత పెట్టి 3 నిమిషాల పాటు à°®‌గ్గించాలి&period; à°¤‌రువాత ఫ్రెష్ క్రీమ్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మేతి à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌పాతీ&comma; రోటీ&comma; నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని తీసుకోవ‌డం వల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts