Aloo Paneer Curry : ఆలు ప‌నీర్ క‌ర్రీ.. ఇలా చేయండి.. రైస్‌, రోటీ. పూరీల్లోకి అద్భుతంగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Paneer Curry &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బంగాళాదుంప‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బంగాళాదుంప‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఆలూప‌నీర్ క‌ర్రీ కూడా ఒక‌టి&period; ఆలూ&comma; à°ª‌నీర్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఇంట్లో అంద‌రూ ఈ క‌ర్రీని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఆలూ à°ª‌నీర్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ à°ª‌నీర్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; వెలుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; బంగాళాదుంప ముక్కలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర‌టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; పెద్ద‌ది ఒక‌టి&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక గ్లాస్&comma; à°ª‌నీర్ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39096" aria-describedby&equals;"caption-attachment-39096" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39096 size-full" title&equals;"Aloo Paneer Curry &colon; ఆలు à°ª‌నీర్ క‌ర్రీ&period;&period; ఇలా చేయండి&period;&period; రైస్‌&comma; రోటీ&period; పూరీల్లోకి అద్భుతంగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;aloo-paneer-curry&period;jpg" alt&equals;"Aloo Paneer Curry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39096" class&equals;"wp-caption-text">Aloo Paneer Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ à°ª‌నీర్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో ట‌మాట ముక్క‌లు&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌à°²‌ను వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ట‌మాట పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత వేయించిన బంగాళాదుంప ముక్క‌లు&comma; à°ª‌నీర్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత క‌సూరిమెంతి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పనీర్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రోటి&comma; చ‌పాతీ&comma; పూరీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఆలూ పనీర్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts