Amritsar Halwa : అమృత‌స‌ర్ హ‌ల్వాను ఇలా చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Amritsar Halwa &colon; అమృత్ à°¸‌ర్ à°¹‌ల్వా&period;&period; గోధుమ‌పిండితో చేసే ఈ à°¹‌ల్వా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ హల్వాను చాలా సుల‌భంగా ఇన్ స్టాంట్ గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చాలా à°¤‌క్కువ శ్ర‌à°®‌తో చాలా సుల‌భంగా ఎవ‌రైనా ఈ à°¹‌ల్వాను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని ఇంట్లో అంద‌రూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇంటికి అతిథులు à°µ‌చ్చిన‌ప్పుడు చాలా సుల‌భంగా చాలా త్వ‌à°°‌గా ఈ à°¹‌ల్వాను à°¤‌యారు చేసి à°¸‌ర్వ్ చేయ‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ అమృత్ à°¸‌ర్ హల్వాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమృత్ à°¸‌ర్ à°¹‌ల్వా à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; గోధుమ‌పిండి -ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 2 కప్పులు&comma; à°ª‌టిక‌బెల్లం పొడి &&num;8211&semi; ఒక క‌ప్పు లేదా à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40860" aria-describedby&equals;"caption-attachment-40860" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40860 size-full" title&equals;"Amritsar Halwa &colon; అమృత‌à°¸‌ర్ à°¹‌ల్వాను ఇలా చేయండి&period;&period; రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;amritsar-halwa&period;jpg" alt&equals;"Amritsar Halwa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40860" class&equals;"wp-caption-text">Amritsar Halwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమృత్ à°¸‌ర్ హల్వా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత గోధుమ‌పిండి వేసి ఉండలు లేకుండా క‌లుపుతూ వేడి చేయాలి&period; ఇలా 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిని à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉడికించిన à°¤‌రువాత à°ª‌టిక‌బెల్లం పొడి వేసి క‌à°²‌పాలి&period; అంతా క‌లిసేలా క‌లిపిన à°¤‌రువాత à°®‌à°°‌లా క‌లుపుతూ ఉడికించాలి&period; ఈ మిశ్ర‌మం చ‌క్క‌గా ఉడికి నెయ్యి పైకి తేలిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అమృత్ à°¸‌ర్ à°¹‌ల్వా à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టికప్పుడు ఇలా అర‌గంట‌లోనే à°¹‌ల్వాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts