Masala Bonda Recipe : త‌క్కువ ఆయిల్‌తో మ‌సాలా బొండాల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Bonda Recipe &colon; à°®‌సాలా బోండా&period;&period; ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి&period; పైన క్రిస్పీగా&comma; లోప‌à°² మెత్త‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి&period; వీటిని ఇష్ట‌à°ª‌డని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే బోండా అన‌గానే నూనెలో వేయించి మాత్ర‌మే à°¤‌యారు చేస్తారు అని అనుకుంటారు&period; కానీ ఈ బోండాల‌ను చాలా à°¤‌క్కువ నూనెతో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¤‌క్కువ నూనె వాడిన‌ప్ప‌టికి ఈ బోండాలు చాలా క్రిస్పీగా ఉంటాయి&period; అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తీసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసేలా à°¤‌క్కువ నూనెతో ఈ à°®‌సాలా బోండాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా బోండా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేడి నీళ్లు &&num;8211&semi; 250 ఎమ్ ఎల్&comma; బియ్యంపిండి &&num;8211&semi; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40868" aria-describedby&equals;"caption-attachment-40868" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40868 size-full" title&equals;"Masala Bonda Recipe &colon; à°¤‌క్కువ ఆయిల్‌తో à°®‌సాలా బొండాల‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;masala-bonda&period;jpg" alt&equals;"Masala Bonda Recipe very easy breakfast" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40868" class&equals;"wp-caption-text">Masala Bonda Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉడికించిన బంగాళాదుంప &&num;8211&semi; పెద్ద‌ది ఒక‌టి&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీస్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా బోండా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండి&comma; ఉప్పు&comma; జీల‌క‌ర్ర&comma; మిరియాల పొడి&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా వేడి నీటిని పోస్తూ స్పూన్ తో అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీని మూత పెట్టి 10 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు క‌ళాయిలో à°®‌సాలా కోసం నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత క్యారెట్ తురుము&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period;వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత ఉడికించిన బంగాళాదుంపను మెత్త‌గా చేసి వేసుకోవాలి&period; దీనిని à°®‌రో 2 నుండి 3 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల్నీ వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత ఈ à°®‌సాలా మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు ముందుగా క‌లిపిన పిండిని చేత్తో అంతా క‌లిసేలా చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిండి గట్టిగా ఉంటే నీటిని పోసి క‌లుపుకోవాలి&period; మెత్త‌గా ఉండే పొడి పిండి వేసి క‌లుపుకోవాలి&period; ఇలా క‌లుపుకున్న à°¤‌రువాత నిమ్మ‌కాయంత పిండిని తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ పూరీలాగా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°®‌సాలా ఉండ‌ను ఉంచి అంచుల‌ను మూసేసి బోండాలాగా గుండ్రంగా చేసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత పొంగ‌నాల గిన్నెను తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత బోండాల‌ను ఉంచి వేయించాలి&period; వీటిని అటూ ఇటూ తిప్పుతూ చుట్టూ ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; లేదంటే క‌ళాయిలో నూనె వేసి అందులో బోండాల‌ను వేసి షాలో ఫ్రై చేసి కూడా తీసుకోవ‌చ్చు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా బోండాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఈ విధంగా రుచిగా&comma; ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా à°®‌సాలా బోండాల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts