Annam Vadiyalu : మిగిలిపోయిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. ఎంచ‌క్కా ఇలా వ‌డియాలు చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Annam Vadiyalu &colon; à°®‌నం వంటింట్లో ప్ర‌తిరోజూ అన్నాన్ని వండుతూ ఉంటాం&period; చాలా రోజుల నుండి అన్నం à°®‌à°¨‌కు ప్ర‌ధాన ఆహారంగా ఉంది&period; అయితే కొన్నిసార్లు à°®‌నం వండిన అన్నం మిగులుతుంది&period; ఇలా మిగిలిన అన్నాన్ని ఏం చేయాలో చాలా మందికి పాలుపోదు&period; ఈ అన్నాన్ని వృథా చేయ‌కుండా దీంతో ఎంతో రుచిగా ఉండే à°µ‌డియాల‌ను à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కేవ‌లం మిగిలిన అన్నంతోనే కాకుండా తాజా అన్నంతో కూడా à°®‌నం à°µ‌డియాల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అన్నంతో ఎంతో రుచిగా ఉండే à°µ‌డియాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం à°µ‌డియాల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 3&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14685" aria-describedby&equals;"caption-attachment-14685" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14685 size-full" title&equals;"Annam Vadiyalu &colon; మిగిలిపోయిన అన్నాన్ని à°ª‌డేయ‌కండి&period;&period; ఎంచ‌క్కా ఇలా à°µ‌డియాలు చేసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;annam-vadiyalu&period;jpg" alt&equals;"Annam Vadiyalu very easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14685" class&equals;"wp-caption-text">Annam Vadiyalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం à°µ‌డియాల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో లేదా రోట్లో ఎండు మిర‌à°ª‌కాయ‌à°²‌ను&comma; జీల‌క‌ర్ర‌ను వేసి à°®‌రీ మెత్తగా కాకుండా కచ్చా à°ª‌చ్చాగా ఉండే విధంగా దంచుకోవాలి&period; ఒక గిన్నెలో అన్నాన్ని తీసుకుని అందులో ఉప్పును&comma; ముందుగా దంచుకున్న ఎండు మిర‌à°ª‌కాయ‌à°²‌ను వేసి క‌లుపుతూ అన్నాన్ని మెత్త‌గా చేసుకోవాలి&period; ఇలా మెత్త‌గా చేసుకున్న అన్నాన్ని ఒక పాలీథిన్ క‌à°µ‌ర్ పై కావ‌ల్సిన à°ª‌రిమాణంలో&comma; కావ‌ల్సిన ఆకారంలో à°µ‌డియాల‌లాగా పెట్టి బాగా ఎండే à°µ‌à°°‌కు ఎండ‌లో ఉంచాలి&period; ఇవి పూర్తిగా ఎండిన à°¤‌రువాత మూత ఉన్న‌ à°¡‌బ్బాలో నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల చాలా రోజుల à°µ‌à°°‌కు తాజాగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటి à°¤‌యారీలో ఎండు మిర‌à°ª‌కాయ‌à°²‌కు à°¬‌దులుగా à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌à°²‌ను కూడా ఉప‌యోగించవ‌చ్చు&period; అన్నాన్ని మెత్త‌గా చేసుకున్న తరువాత à°µ‌డియాల‌ను చేత్తోనే కాకుండా మురుకుల గొట్టంలో వేసి కూడా à°µ‌త్తుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°µ‌డియాల‌ను నూనె బాగా కాగిన à°¤‌రువాత మంట‌ను à°®‌ధ్య‌స్థంగా ఉంచి వేయించుకోవాలి&period; ఇలా à°®‌ధ్య‌స్థ మంట‌పై వేయించుకోవ‌డం à°µ‌ల్ల à°µ‌డియాలు బాగా వేగుతాయి&period; ఈ à°µ‌డియాల‌ను నేరుగా లేదా à°ª‌ప్పు&comma; సాంబార్ వంటి వాటితో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts