Apple Burfi : యాపిల్ పండ్ల‌తో ఈ స్వీట్‌ను చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా లాగించేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Apple Burfi &colon; రోజుకో యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌à°¸‌à°°‌మే రాదంటారు&period; అలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను à°®‌à°¨‌కు యాపిల్ పండ్లు అందిస్తాయి&period; అయితే యాపిల్ పండ్ల‌తో ఎంతో రుచిగా ఉండే స్వీట్స్‌ను కూడా చేసుకోవ‌చ్చు&period; వాటిల్లో యాపిల్ à°¬‌ర్ఫీ కూడా ఒక‌టి&period; ఇది à°®‌à°¨‌కు స్వీట్ షాపుల్లోనే à°²‌భిస్తుంది&period; కానీ కాస్త ఓపిక ఉండాలే కానీ స్వీట్ షాపుల లాంటి రుచి à°µ‌చ్చేలా యాపిల్ à°¬‌ర్ఫీని à°®‌నం ఇంట్లోనే ఎంతో సుల‌భంగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; దీనికి పెద్ద‌గా శ్ర‌మించాల్సిన à°ª‌నిలేదు&period; à°¤‌యారీ సుల‌à°­‌మే&period; ఈ క్ర‌మంలోనే యాపిల్ à°¬‌ర్ఫీని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ à°¬‌ర్ఫీ à°¤‌యారీకి కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్స్ &&num;8211&semi; 2&comma; జీడిపప్పు &&num;8211&semi; పావు కప్పు&comma; పంచదార &&num;8211&semi; అర కప్పు&comma; చిక్కటి పాలు &&num;8211&semi; మూడు కప్పులు&comma; కొబ్బరి పొడి &&num;8211&semi; అర కప్పు&comma; ఏలకుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33115" aria-describedby&equals;"caption-attachment-33115" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33115 size-full" title&equals;"Apple Burfi &colon; యాపిల్ పండ్ల‌తో ఈ స్వీట్‌ను చేస్తే&period;&period; ఎవ‌రైనా à°¸‌రే ఇష్టంగా లాగించేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;apple-burfi&period;jpg" alt&equals;"Apple Burfi recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33115" class&equals;"wp-caption-text">Apple Burfi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ à°¬‌ర్ఫీ తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జీడిపప్పులను నానబెట్టుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి&period; అదేవిధంగా యాపిల్ పై తొక్క‌ తీసి అందులో గింజలు లేకుండా మెత్తని గుజ్జులా తయారు చేసి పెట్టుకోవాలి&period; తరువాత స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి చిన్నమంటపై పాలను బాగా కలియబెడుతూ ఉడికించాలి&period; ఈ విధంగా పాలు బాగా మరుగుతున్న సమయంలో ముందుగా తయారు చేసి పెట్టుకొన్న ఆపిల్ గుజ్జు&comma; జీడిపప్పు మిశ్రమం&comma; కొబ్బరి పొడి వేసి బాగా కలియబెట్టాలి&period; ఈ మిశ్రమం మొత్తం బాగా దగ్గర పడే సమయంలో ఇందులో చక్కెర పొడి&comma; యాలకుల పొడి వేసి కలియబెట్టుకోవాలి&period; ఈ విధంగా రెండు నిమిషాలు కలిపిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ లోకి నెయ్యి పోసి మిశ్రమం మొత్తం అందులోకి వేయాలి&period; ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనకు ఏవిధంగా నచ్చితే ఆ విధమైన ఆకారంలో à°¬‌ర్ఫీలుగా కట్ చేసుకోవ‌చ్చు&period; దీంతో ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ à°¬‌ర్ఫీ రెడీ అవుతుంది&period; చాలా త్వ‌à°°‌గా దీన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts