Paneer Nuggets : ప‌నీర్‌తో ఇలా స్నాక్స్ చేసి తినండి.. ఎంతో బాగుంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Nuggets &colon; పాల‌తో చేసే à°ª‌నీర్ అంటే చాలా మందికి ఇష్ట‌మే&period; ఇందులో ప్రోటీన్లు పుష్క‌లంగా ఉంటాయి&period; నాన్ వెజ్ తిన‌ని వారు à°ª‌నీర్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ప్రోటీన్లు పుష్క‌లంగా à°²‌భిస్తాయి&period; ఇవి దేహ నిర్మాణానికి&comma; కండ‌రాల పెరుగుద‌à°²‌కు ఎంత‌గానో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; ఇక à°ª‌నీర్‌ను చాలా మంది వివిధ à°°‌కాలుగా వండుతుంటారు&period; కానీ వీటితో స్నాక్స్ కూడా చేసుకోవ‌చ్చు&period; ముఖ్యంగా వీటితో చేసే à°¨‌గెట్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period; ఈ క్ర‌మంలోనే à°ª‌నీర్ à°¨‌గెట్స్‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పనీర్ à°¨‌గెట్స్ à°¤‌యారీకి కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పన్నీర్ &&num;8211&semi; 200 గ్రాములు&comma; బ్రెడ్ ముక్కలు &&num;8211&semi; 4&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; టీ స్పూన్&comma; మొక్కజొన్నపిండి &&num;8211&semi; అరకప్పు&comma; మైదాపిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; నిమ్మకాయ &&num;8211&semi; సగం&comma; నూనె &&num;8211&semi; తగినంత&comma; కొత్తిమీర తురుము &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33112" aria-describedby&equals;"caption-attachment-33112" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33112 size-full" title&equals;"Paneer Nuggets &colon; à°ª‌నీర్‌తో ఇలా స్నాక్స్ చేసి తినండి&period;&period; ఎంతో బాగుంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;paneer-nuggets&period;jpg" alt&equals;"Paneer Nuggets recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33112" class&equals;"wp-caption-text">Paneer Nuggets<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పనీర్ à°¨‌గెట్స్ తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; కారం పొడి&comma; కొత్తిమీర&comma; ఉప్పు&comma; నిమ్మకాయ రసం వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి&period; ఇందులో క్యూబ్ షేప్ లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి బాగా కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేయాలి&period; తర్వాత బ్రెడ్ ముక్కలను తీసుకుని ఒక పాన్ పై టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు గోధుమ వర్ణంలో వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి&period; ఈ బ్రెడ్ ముక్కలను గది ఉష్ణోగ్రతకు చల్లబరచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు మరొక గిన్నెలో మొక్కజొన్న పిండి&comma; మైదా పిండి&comma; చిటికెడు ఉప్పు వేసి పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి&period; ఈ మిశ్రమంలో ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేయాలి&period; అలాగే బ్రెడ్ ముక్కలను పొడిగా చేసి మరొక ప్లేట్లో పెట్టుకోవాలి&period; ఆ మిశ్రమంలో ఉన్న పన్నీర్ ముక్కలను తీసుకుని బ్రెడ్ పౌడర్ లో అటూ ఇటూ దొర్లించి బాగా వేడి నూనెలో వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించుకోవాలి&period; ఈవిధంగా బంగారు వర్ణంలోకి రాగానే పన్నీర్ నగెట్స్ ను తీయాలి&period; దీంతో ఎంతో రుచిగా ఉండే à°ª‌నీర్ à°¨‌గెట్స్ రెడీ అవుతాయి&period; వీటిని ట‌మాటా సాస్ తో క‌లిపి వేడి వేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి&period; వీటిని అంద‌రూ ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts