Ashoka Halwa : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన స్వీట్ ఇది.. అంద‌రూ ఇష్టంగా తింటారు.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ashoka Halwa &colon; à°®‌నం ఇంట్లో వివిధ à°°‌కాల తీపి వంట‌కాలను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో అశోక à°¹‌ల్వా కూడా ఒక‌టి&period; పెస‌à°°‌à°ª‌ప్పు&comma; బెల్లం క‌లిపి చేసే ఈ à°¹‌ల్వా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; ఈ à°¹‌ల్వాను à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌à°¸‌రం లేదు&period; అలాగే చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ అశోక à°¹‌ల్వాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశోక à°¹‌ల్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; వేడి నీళ్లు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; బియ్యంపిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°ª‌చ్చ‌క‌ర్పూరం &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39501" aria-describedby&equals;"caption-attachment-39501" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39501 size-full" title&equals;"Ashoka Halwa &colon; ఎంతో ఆరోగ్య‌క‌à°°‌మైన స్వీట్ ఇది&period;&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;ashoka-halwa&period;jpg" alt&equals;"Ashoka Halwa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39501" class&equals;"wp-caption-text">Ashoka Halwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశోక à°¹‌ల్వా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పెస‌à°°‌à°ª‌ప్పును నీటిలో వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత వీటిని à°¤‌డిపోయేలా ఆర‌బెట్టుకోవాలి&period; ఇప్పుడు ఈ పెస‌à°°‌à°ª‌ప్పును క‌ళాయిలో వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; పెస‌à°°‌à°ª‌ప్పు మెత్త‌గా ఉడికి నీరంతా పోయిన à°¤‌రువాత à°ª‌ప్పు గుత్తితో మెత్త‌గా చేసుకోవాలి&period; ఇప్పుడు గిన్నెలో బెల్లం తురుమును తీసుకుని అర క‌ప్పు నీళ్లు పోసి వేడి చేయాలి&period; బెల్లం పూర్తిగా క‌రిగిన à°¤‌రువాత à°µ‌à°¡‌క‌ట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు అదే నెయ్యిలో బియ్యంపిండి&comma; గోధుమ పిండి వేసి చిన్న మంట‌పై క‌లుపుతూ వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని క‌మ్మ‌టి వాస‌à°¨ à°µ‌చ్చే à°µ‌రకు వేయించిన à°¤‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న పెస‌à°°‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; దీనిని 10 నుండి 15 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత బెల్లం నీరు పోసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించిన à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; క‌ర్పూరం&comma; వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అశోక à°¹‌ల్వా à°¤‌యార‌వుతుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు పెస‌à°°‌à°ª‌ప్పుతో అశోక à°¹‌ల్వాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts