Honey And Pepper : తేనె, మిరియాల‌ను క‌లిపి ఈ సీజ‌న్‌లో తీసుకోండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey And Pepper &colon; ప్రస్తుత à°µ‌ర్షాకాలంలో à°®‌à°¨‌లో చాలా మంది à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం వంటి ఫ్లూ à°²‌క్ష‌ణాల‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; à°µ‌ర్షాకాలంలో ఈ à°¸‌à°®‌స్య à°®‌రీ ఎక్కువ‌గా ఉంటుంది&period; పిల్ల‌à°² నుండి పెద్ద‌à°² à°µ‌à°°‌కు అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; చాలా మంది ఈ à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి యాంటీ బయాటిక్స్ ను&comma; మందుల‌ను వాడుతూ ఉంటారు&period; వీటిని à°¬‌దులుగా ఒక చిన్న ఇంటి చిట్కాను వాడ‌డం వల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; à°®‌à°¨ ఇంట్లో ఉండే మిరియాల‌ను&comma; తేనెను క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¤‌క్ష‌à°£ ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అలాగే తేనెను&comma; మిరియాల పొడిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనె&comma; మిరియాలు ఇవి రెండు à°®‌à°¨ ఇంట్లో ఉండేవే&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి&&num;8230&semi; అలాగే వీటిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఇత‌à°° ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు అర టీ స్పూన్ మిరియాల పొడిలో ఒక టీ స్పూన్ తేనె క‌లిపి తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తుల్లో&comma; గొంతులో పేరుకుపోయిన శ్లేష్మం క‌రిగిపోతుంది&period; జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అలాగే మిరియాల పొడిని&comma; తేనెను క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°¤‌రుచూ అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన&comma; ఇన్పెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; అలాగే మిరియాల పొడిని&comma; తేనెను క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39484" aria-describedby&equals;"caption-attachment-39484" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39484 size-full" title&equals;"Honey And Pepper &colon; తేనె&comma; మిరియాల‌ను క‌లిపి ఈ సీజ‌న్‌లో తీసుకోండి&period;&period; ఎంతో మేలు జ‌రుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;honey-and-pepper&period;jpg" alt&equals;"Honey And Pepper take them daily in rainy season " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39484" class&equals;"wp-caption-text">Honey And Pepper<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్యాస్&comma; క‌డుపు ఉబ్బ‌రం&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో కూడా తేనె à°®‌రియు మిరియాల పొడి à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; అలాగే ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨&comma; డిప్రెష‌న్ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు తేనె à°®‌రియు మిరియాల పొడిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఈ విదంగా తేనె à°®‌రియు మిరియాల పొడిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఫ్లూల‌క్ష‌ణాల నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డంతో పాటు à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts