Atukula Pongali : అటుకుల‌తో పొంగ‌లిని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి చేయండి.. బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Atukula Pongali &colon; అటుకులు&period;&period; వీటితో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; అటుకుల‌తో అల్పాహారాల‌నే కాకుండా à°®‌నం తీపి వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అటుకుల‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో అటుకుల పొంగ‌లి కూడా ఒక‌టి&period; ఈ పొంగ‌లి చాలా రుచిగా ఉంటుంది&period; ప్ర‌సాదంగా లేదా స్నాక్స్ గా కూడా దీనిని తిన‌à°µ‌చ్చు&period; అటుకుల‌తో కేవ‌లం 10 నిమిషాల్లోనే à°®‌నం ఎంతో రుచిక‌à°°‌మైన పొంగ‌లిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిక‌à°°‌మైన à°®‌రియు ఆరోగ్యానికి మేలు చేసే ఈ అటుకుల పొంగ‌లిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల పొంగ‌లి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొడ్డు అటుకులు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; కాచి చ‌ల్లార్చిన పాలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; బెల్లం తురుము &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; కొద్దిగా&comma; యాల‌కులు &&num;8211&semi; 4&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33694" aria-describedby&equals;"caption-attachment-33694" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33694 size-full" title&equals;"Atukula Pongali &colon; అటుకుల‌తో పొంగ‌లిని ఇలా ఎప్పుడైనా చేశారా&period;&period; ఒక్క‌సారి చేయండి&period;&period; బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;atukula-pongali&period;jpg" alt&equals;"Atukula Pongali recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33694" class&equals;"wp-caption-text">Atukula Pongali<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల పొంగ‌లి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అటుకుల‌ను జ‌ల్లెడ‌లో వేసి జ‌ల్లించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో కొద్ది కొద్దిగా పాల‌ను పోసుకుంటూ క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ అటుకుల‌ను 5 నిమిషాల పాటు నానబెట్టాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇదే క‌ళాయిలో బెల్లం తురుము&comma; పావు క‌ప్పులో à°¸‌గం నీళ్లు పోసి వేడి చేయాలి&period; బెల్లం క‌రిగిన à°¤‌రువాత à°®‌రో 2 నిమిషాల పాటు దీనిని à°®‌రిగించాలి&period; బెల్లం నీళ్లు à°®‌రుగుతున్న‌ప్పుడు à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నాన‌బెట్టుకున్న అటుకుల‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన డ్రై ఫ్రూట్స్&comma; యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల పొంగ‌లి à°¤‌యారవుతుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; పిల్ల‌లు దీనిని à°®‌రింత ఇష్టంగా తింటారు&period; స్నాక్స్ గా తిన‌డానికి కూడా ఈ పొంగ‌లి చాలా చ‌క్క‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts