Bagara Rice Recipe : చికెన్‌, మ‌ట‌న్‌ల‌లోకి అదిరిపోయేలా.. బ‌గారా రైస్‌.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bagara Rice Recipe &colon; à°®‌నం చికెన్&comma; à°®‌ట‌న్ à°²‌తో పాటు వంటింట్లో వివిధ à°°‌కాల à°®‌సాలా కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఈ à°®‌సాలా కూర‌à°²‌ను తిన‌డానికి అప్పుడ‌ప్పుడూ à°¬‌గారా అన్నాన్ని కూడా వండుతూ ఉంటాం&period; à°®‌సాలా దినుసులు వేసి చేసే ఈ à°¬‌గారా అన్నం చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌సాలా కూర‌à°²‌ల్లోకి ఈ అన్నం చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ à°¬‌గారా అన్నాన్ని అంద‌రికి à°¨‌చ్చే విధంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అలాగే à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌గారా రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన బియ్యం &&num;8211&semi; 500 గ్రా&period;&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గరం à°®‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21740" aria-describedby&equals;"caption-attachment-21740" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21740 size-full" title&equals;"Bagara Rice Recipe &colon; చికెన్‌&comma; à°®‌ట‌న్‌à°²‌లోకి అదిరిపోయేలా&period;&period; à°¬‌గారా రైస్‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;bagara-rice&period;jpg" alt&equals;"Bagara Rice Recipe in telugu how to make it tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21740" class&equals;"wp-caption-text">Bagara Rice Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క &&num;8211&semi; రెండు ఇంచుల ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బగారా రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత నాన‌బెట్టిన బియ్యం&comma; గ‌రం à°®‌సాలా&comma; పుదీనా&comma; కొత్తిమీర‌&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఒక గ్లాస్ బియ్యానికి ఒక‌టిన్న‌à°° గ్లాస్ చొప్పున నీటిని పోసి క‌à°²‌పాలి&period; నీళ్లు అన్నీ అయిపోయే à°µ‌à°°‌కు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి అన్నం మెత్త‌గా ఉడికే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¬‌గారా రైస్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వెజ్&comma; నాన్ వెజ్ à°®‌సాలా కూర‌à°²‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; అప్పుడ‌ప్పుడూ ఇలా ఎంతో రుచిగా à°¬‌గారా రైస్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts