Cashews And Almonds : జీడిప‌ప్పు, బాదంప‌ప్పుల‌ను రోజూ తింటున్నారా.. అయితే ముందు ఇది తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cashews And Almonds &colon; బాదం à°ª‌ప్పు&comma; జీడిప‌ప్పు వంటి డ్రైఫ్రూట్స్ ను à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని à°®‌నంద‌రికి తెలుసు&period; వైద్యుల కూడా వీటిని ఆహారంగా తీసుకోమ‌ని సూచిస్తూ ఉంటారు&period; ఈ బాదం à°ª‌ప్పు&comma; జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటాయి&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేత రుచిగా ఇవి ఉంటాయి&period; చాలా మందికి వీటి మీద చాలా అపోహాలు ఉన్నాయి&period; ఈ డ్రైఫ్రూట్స్ ను ఎవ‌రు à°ª‌డితే వారు తీసుకోకూడ‌à°¦‌ని&comma; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°¸‌మ్య‌లు à°µ‌స్తాయ‌ని&comma; ఇవి à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వ్వ‌à°µ‌ని à°®‌à°¨‌లో చాలా మంది భావిస్తూ ఉంటారు&period; బాదం&comma; జీడిప‌ప్పు వంటి డ్రైఫ్రూట్స్ ను సంవ‌త్స‌రంన్న‌à°° పిల్ల‌à°² à°¦‌గ్గ‌à°° నుండి ముస‌లి వారి à°µ‌à°°‌కు ఎవ‌రైనా తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని జీర్ణించుకోగ‌లిగే à°¶‌క్తి ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంద‌ని వారు చెబుతున్నారు&period; ఈ డ్రైఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్స్ à°¤‌క్కువ‌గా ప్రోటీన్స్ à°®‌రియు à°¶‌రీరానికి మేలు చేసే కొవ్వులు ఎక్క‌à°µ‌గా ఉంటాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది&period; అయితే చాలా మంది ఈ డ్రైఫ్రూట్స్ ను నెయ్యితో&comma; నూనెలో వేయించి à°®‌సాలా&comma; ఉప్పు &comma;కారం చ‌ల్లుకుని తింటూ ఉంటారు&period; ఇలా తిన‌డం à°µ‌ల్ల మన à°¶‌రీరానికి హాని క‌లుగుతుంది&period; డ్రైఫ్రూట్స్ à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు పొందాలంటే వాటిని నాన‌బెట్టి తీసుకోవ‌à°¡‌మే ఉత్త‌à°®‌మైన మార్గ‌à°®‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే వీటిని వేయించి తీసుకోవాలి à°¤‌ప్ప మిగిలిన రోజుల్లో నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌à°¡‌మే à°®‌à°¨ ఆరోగ్యానికి చాలా మంచిది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21747" aria-describedby&equals;"caption-attachment-21747" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21747 size-full" title&equals;"Cashews And Almonds &colon; జీడిప‌ప్పు&comma; బాదంప‌ప్పుల‌ను రోజూ తింటున్నారా&period;&period; అయితే ముందు ఇది తెలుసుకోండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;cashews-and-almonds&period;jpg" alt&equals;"Cashews And Almonds if you are taking these daily then first know this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21747" class&equals;"wp-caption-text">Cashews And Almonds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్ట‌కుండా ఈ డ్రైఫ్రూట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల వీటిలో ఉండే పోష‌కాలను 70 శాతం మాత్ర‌మే à°®‌à°¨ ప్రేగులు గ్ర‌హిస్తాయి&period; మిగిలిన 30 శాతం పోషకాలు à°®‌లం ద్వారా వ్య‌ర్థాల రూపంలో à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; à°®‌నం నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల అవి సుల‌భంగా అలాగే త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వుతాయి&period; దీంతో వాటిలో ఉండే పోష‌కాలన్నీ à°®‌à°¨ à°¶‌రీరానికి అందుతాయి&period; అలాగే ఈ డ్రైఫ్రూట్స్ ను విడివిడిగా నాన‌బెట్టాలి&period; ఒక దానితో ఒక‌టి క‌లిపి నాన‌బెట్ట‌కూడ‌దు&period; అదేవిధంగా వీటిని కనీసం ఒక రాత్రంతా లేదా 8 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; ఇలా నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ ను వాటి పై ఉండే తొక్క‌ను తీసుకుని తినాలి&period; అలాగే వీటిని à°®‌à°¨ అవ‌à°¸‌రాన్ని à°¬‌ట్టి&comma; à°®‌à°¨ ఆక‌లిని à°¬‌ట్టి&comma; à°®‌నకు కావ‌ల్సిన à°¶‌క్తిని à°¬‌ట్టి వీటిని ఒక్కొక్క‌టి 10 గింజ‌à°² నుండి 30 గింజ‌à°² à°ª‌రిమాణంలో కూడా తీసుకోవ‌చ్చు&period; మాంసం&comma; చేప‌à°² కంటే కూడా ఈ డ్రైఫ్రూట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎక్కువ à°¶‌క్తితో పాటు ఎక్కువ‌గా ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts