Beans Vepudu : బీన్స్ వేపుడును ఎప్పుడైనా ఇలా చేశారా.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Beans Vepudu &colon; à°®‌నం బీన్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; బీన్స్ కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి&period; వివిధ వంట‌కాల్లో వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాము&period; అలాగే వీటితో వివిధ à°°‌కాల వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బీన్స్ తో చేసే వంట‌కాల్లో బీన్స్ వేపుడు కూడా ఒక‌టి&period; బీన్స్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఒక్కో విధంగా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే బీన్స్ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది&period; బీన్స్ ను తిన‌ని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; à°®‌రింత రుచిగా&comma; అంద‌రికి à°¨‌చ్చేలా బీన్స్ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీన్స్ వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన బీన్స్ &&num;8211&semi; అర‌కిలో&comma; నీళ్లు &&num;8211&semi; అర‌గ్లాస్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 10&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45166" aria-describedby&equals;"caption-attachment-45166" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45166 size-full" title&equals;"Beans Vepudu &colon; బీన్స్ వేపుడును ఎప్పుడైనా ఇలా చేశారా&period;&period; ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;beans-vepudu&period;jpg" alt&equals;"Beans Vepudu recipe make like this once you will like it" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45166" class&equals;"wp-caption-text">Beans Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీన్స్ వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో వెల్లుల్లి రెమ్మ‌లు&comma; ఎండుకొబ్బ‌à°°à°¿&comma; కారం వేసి మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో బీన్స్ ముక్క‌లు&comma; నీళ్లు&comma; ఉప్పు వేసి మూత పెట్టి బీన్స్ మెత్త‌గా అయ్యేవ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి&comma; తాళింపు దినుసులు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత ఉడికించిన బీన్స్ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిని 4 నుండి 5 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న కారం వేసి క‌à°²‌పాలి&period; దీనిని చిన్న మంట‌పై అంతా క‌లిసేలా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీన్స్ వేపుడు à°¤‌యార‌వుతుంది&period; à°ª‌ప్పుచారు&comma; à°ª‌ప్పు వంటి వాటితో వీటిని సైడ్ డిష్ గా తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts