Beerakaya Perugu Kura : ఒంటికి చ‌లువ చేసే బీర‌కాయ పెరుగు కూర‌.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Beerakaya Perugu Kura &colon; à°®‌నం బీర‌కాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బీర‌కాయ‌à°²‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; బీర‌కాయ‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన కూర‌à°²‌ల్లో బీర‌కాయ పెరుగు కూర కూడా ఒక‌టి&period; బీర‌కాయ‌&comma; పెరుగు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; ఈ కూర‌ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ బీర‌కాయ పెరుగు కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీర‌కాయ పెరుగు కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన బీర‌కాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 2 లేదా 3 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన అల్లం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; రుచికి à°¤‌గిన‌న్ని&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45156" aria-describedby&equals;"caption-attachment-45156" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45156 size-full" title&equals;"Beerakaya Perugu Kura &colon; ఒంటికి చ‌లువ చేసే బీర‌కాయ పెరుగు కూర‌&period;&period; ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;beerakaya-perugu-kura&period;jpg" alt&equals;"Beerakaya Perugu Kura recipe in telugu very healthy and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45156" class&equals;"wp-caption-text">Beerakaya Perugu Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 3&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌కర్ర -అర టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీర‌కాయ పెరుగు కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°¶‌à°¨‌గ‌పిండి వేసి 2 నుండి 3 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి&period; ఇందులో à°ª‌సుపు&comma; నీళ్లు&comma; వేయించిన à°¶‌à°¨‌గ‌పిండి వేసి ఉండ‌లు లేకుండా క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక అల్లం à°¤‌రుగు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత బీర‌కాయ ముక్క‌లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీరకాయ ముక్క‌లు à°®‌గ్గిన à°¤‌రువాత ముందుగా క‌లిపిన పెరుగు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు à°ª‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత దీనిని కూర‌లో వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీర‌కాయ పెరుగు కూర à°¤‌యార‌వుతుంది&period; అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పూరీ వంటి వాటితో తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts