Beetroot Halwa : బీట్ రూట్ అంటే ఇష్టం లేదా.. ఇలా హ‌ల్వా చేసి తినండి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Beetroot Halwa &colon; à°®‌నకు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల కూర‌గాయ‌ల్లో బీట్‌రూట్ కూడా ఒక‌టి&period; ఇది à°®‌à°¨‌కు ఏడాది పొడ‌వునా à°²‌భిస్తుంది&period; బీట్‌రూట్‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ప్ర‌యోజనాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా దీన్ని తింటే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఉండ‌దు&period; గ్యాస్‌&comma; అజీర్ణం ఇబ్బంది పెట్ట‌వు&period; అలాగే à°°‌క్తం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; బీపీ అదుపులో ఉంటుంది&period; దీంతో గుండె జ‌బ్బులు రావు&period; ఇలా బీట్‌రూట్‌తో à°®‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే బీట్‌రూట్‌ను చాలా మంది తినేందుకు ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కానీ దాంతో ఎంతో రుచిక‌à°°‌మైన à°¹‌ల్వాను చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇది à°­‌లే టేస్టీగా ఉంటుంది&period; బీట్ రూట్ అంటే ఇష్టం లేకున్నా&period;&period; దాంతో à°¹‌ల్వాను చేస్తే అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; దీన్ని à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; బీట్ రూట్ హల్వాను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ à°¹‌ల్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ &&num;8211&semi; అర కిలో&comma; ఫ్యాట్ తీయ‌ని పాలు &&num;8211&semi; మూడు క‌ప్పులు&comma; చ‌క్కెర &&num;8211&semi; 6 టేబుల్ స్పూన్లు&comma; నెయ్యి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్లు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 10 à°ª‌లుకులు&comma; ఎండు ద్రాక్ష &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24371" aria-describedby&equals;"caption-attachment-24371" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24371 size-full" title&equals;"Beetroot Halwa &colon; బీట్ రూట్ అంటే ఇష్టం లేదా&period;&period; ఇలా à°¹‌ల్వా చేసి తినండి&period;&period; రుచికి రుచి&period;&period; ఆరోగ్యానికి ఆరోగ్యం&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;beetroot-halwa&period;jpg" alt&equals;"Beetroot Halwa recipe in telgu very tasty and healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24371" class&equals;"wp-caption-text">Beetroot Halwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ à°¹‌ల్వాను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్‌రూట్‌ను శుభ్రంగా క‌డిగి పొట్టు తీసి తురుముకోవాలి&period; స్ట‌వ్‌పై పాన్ పెట్టి పాలు పోసి బీట్‌రూట్ తురుము వేసి చిన్న మంట‌పై పెట్టి à°®‌రిగించుకోవాలి&period; పాలు బాగా à°®‌రిగి à°¸‌గానికి à°¤‌గ్గిన‌ప్పుడు నెయ్యి&comma; చ‌క్కెర వేసి క‌లుపుకోవాలి&period; చిన్న మంట‌పై ఉడికించుకోవాలి&period; à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ఉండాలి&period; చివ‌రిగా జీడిప‌ప్పు&comma; యాల‌కుల పొడి&comma; ఎండు ద్రాక్ష వేసుకోవాలి&period; పాలు పూర్తిగా ఆవిరైపోయాక స్ట‌వ్‌పై నుంచి దింపుకుంటే బీట్‌రూట్ à°¹‌ల్వా రెడీ అయిన‌ట్టే&period; దీన్ని వేడిగా తిన‌à°µ‌చ్చు&period; లేదా ఫ్రిజ్ లో పెట్టుకుని చ‌ల్ల‌గా కూడా తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; బీట్ రూట్‌ను తిన‌డం ఇష్టం లేని వారు ఇలా à°¹‌ల్వాను చేసి తిన‌à°µ‌చ్చు&period; దీంతో రుచికి రుచి&period;&period; ఆరోగ్యానికి ఆరోగ్యం&period;&period; రెండూ à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts