Bendakaya Fry : బెండకాయ‌ల‌తో ఫ్రైని ఇలా చేస్తే.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. ఒక్క‌సారి ట్రై చేయండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bendakaya Fry &colon; బెండ‌కాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని à°®‌నంద‌రికి తెలిసిందే&period; బెండ‌కాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; బెండకాయ‌à°²‌తో చేసిన వంట‌కాల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; బెండ‌కాయ‌à°²‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో బెండ‌కాయ వేపుడు ఒక‌టి&period; దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; à°¤‌à°°‌చూ చేసే బెండ‌కాయ ఫ్రై కంటే కింద చెప్పిన విధంగా చేసే బెండ‌కాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ బెండ‌కాయ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండకాయ‌లు &&num;8211&semi; అర కిలో&comma; నూనె &&num;8211&semi; 5 టీ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; ఆవాలు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26016" aria-describedby&equals;"caption-attachment-26016" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26016 size-full" title&equals;"Bendakaya Fry &colon; బెండకాయ‌à°²‌తో ఫ్రైని ఇలా చేస్తే&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period; ఒక్క‌సారి ట్రై చేయండి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;bendakaya-fry&period;jpg" alt&equals;"Bendakaya Fry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26016" class&equals;"wp-caption-text">Bendakaya Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పుట్నాల à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బెండ‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి à°¤‌à°¡à°¿ లేకుండా తుడుచుకోవాలి&period; à°¤‌రువాత వీటిని ముక్క‌లుగా చేసుకుని ఆర‌బెట్టుకోవాలి&period; ఇప్పుడు జార్ లో ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; పుట్నాల à°ª‌ప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; ఎండుమిర్చి&comma; ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించుకున్న à°¤‌రువాత à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిని నెమ్మ‌దిగా కలుపుతూ క‌à°°‌క‌à°°‌లాడే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న కొబ్బ‌à°°à°¿ పొడిని రెండు టీ స్పూన్ à°² మోతాదులో వేసుకుని అంతా క‌లిసేలా బాగా క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో మూడు నిమిషాల పాటు వేయించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; బెండ‌కాయ‌à°²‌తో ఈ విధంగా à°¤‌యారు చేసిన ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; బెండ‌కాయ‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాలతో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా వేపుడును కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts