Bendakaya Karam Podi : బెండ‌కాయ కారం పొడి ఇలా చేయండి.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bendakaya Karam Podi &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి బెండ‌కాయ‌లు ఎంతో మేలు చేస్తాయి&period; వీటితో వంట‌కాలు à°¤‌యారు చేసి తీసుకోవ‌డం వల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; బెండ‌కాయ‌à°²‌తో చేసే ఏ వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది&period; అయితే à°¤‌రుచూ ఒకేర‌కంగా కాకుండా కింద చెప్పిన విధంగా చేసే బెండ‌కాయ కారం పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది&period; అన్నంతో లేదా à°ª‌ప్పు&comma; సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; ఎంతో రుచిగా ఉండే ఈ బెండ‌కాయ కారం పొడిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ కారం పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; వాము &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పొడ‌వుగా క‌ట్ చేసిన లేత బెండ‌కాయ‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ఆమ్ చూర్ పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; సోంపు పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46151" aria-describedby&equals;"caption-attachment-46151" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46151 size-full" title&equals;"Bendakaya Karam Podi &colon; బెండ‌కాయ కారం పొడి ఇలా చేయండి&period;&period; ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;bendakaya-karam-podi&period;jpg" alt&equals;"Bendakaya Karam Podi recipe make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46151" class&equals;"wp-caption-text">Bendakaya Karam Podi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ కారం పొడి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°¶‌à°¨‌గ‌పిండి వేసి వేయించాలి&period; దీనిని కొద్దిగా రంగు మారే à°µ‌à°°‌కు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°¶‌à°¨‌గ‌పిండిలో à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; కారం&comma; సోంపు పొడి వేసి క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వాము వేసి వేయించాలి&period; à°¤‌రువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; ఆమ్ చూర్ పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి బెండ‌కాయ ముక్క‌à°²‌ను à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ వేయించాలి&period; బెండ‌కాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న à°¶‌à°¨‌గ‌పిండి వేసి క‌à°²‌పాలి&period; తరువాత మూత పెట్టి à°®‌రో 4 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ కారం పొడి à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన బెండ‌కాయ వేపుడును ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts