Itchy Scalp Home Remedies : త‌లంతా దుర‌గా అనిపిస్తుందా.. అయితే ఈ 10 చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Itchy Scalp Home Remedies &colon; à°¤‌à°²‌లో దుర‌à°¦ అనే ఈ à°¸‌à°®‌స్య‌తో à°®‌à°¨‌లో చాలా మంది బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; ఈ à°¸‌à°®‌స్య కార‌ణంగా క‌లిగే అసౌక‌ర్యం&comma; బాధ‌&comma; చిరాకు అంతా ఇంతా కాదు&period; à°¨‌లుగురిలో ఉన్న‌ప్పుడు ఈ à°¸‌à°®‌స్య à°®‌రీ అసౌక‌ర్యాన్ని క‌లిగిస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; à°¤‌à°²‌లో దుర‌à°¦ రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; చెమ‌ట‌&comma; చుండ్రు&comma; à°¤‌à°² చ‌ర్మం పొడిబార‌డం&comma; à°¤‌à°² చ‌ర్మం యొక్క పిహెచ్ స్థాయిల‌ల్లో మార్పులు రావ‌డం&comma; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤‌&comma; à°¤‌à°²‌లో వైర‌స్ à°®‌రియు బ్యాక్టీరియాల à°µ‌ల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్ లు రావ‌డం ఇలా అనేక కార‌ణాల చేత ఈ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; తల‌లో దుర‌à°¦ వంటి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు అనేక à°°‌కాల షాంపుల‌ను&comma; నూనెల‌ను వాడుతూ ఉంటారు&period; ఇలా షాంపుల‌ను వాడ‌డంతో పాటు ఇప్పుడు చెప్పే కొన్ని విష‌యాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°²‌లో దురద à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ముందుగా ఇత‌రుల దువ్వెన‌à°²‌ను&comma; దిండ్ల‌ను&comma; టోపీల‌ను వాడ‌డం మానేయాలి&period; అలాగే వీరి దువ్వెన‌à°²‌ను కూడా ఇత‌రులు వాడ‌à°µ‌ద్దు&period; à°¤‌లలో దుర‌à°¦ à°¸‌à°®‌స్య‌ను తగ్గించ‌డంలో క‌à°²‌బంద జెల్ కూడా ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°¤‌à°² చ‌ర్మానికి క‌à°²‌బంద గుజ్జు రాసి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత గోరువెచ్చ‌ని నీటితో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌చ‌ర్మం పొడిబార‌కుండా ఉంటుంది&period; à°¤‌à°² చ‌ర్మానికి à°¤‌గిన తేమ అందుతుంది&period; దుర‌à°¦ కూడా à°¤‌గ్గుతుంది&period; అలాగే à°¤‌à°²‌స్నానం చేసేట‌ప్పుడు à°¤‌à°²‌చ‌ర్మంపై పేరుకుపోయిన నూనెలు&comma; మురికి&comma; à°¨‌శించిన చ‌ర్మ క‌ణాలు తొల‌గిపోయేలా బాగా శుభ్రం చేసుకోవాలి&period; à°¤‌à°²‌చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46154" aria-describedby&equals;"caption-attachment-46154" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46154 size-full" title&equals;"Itchy Scalp Home Remedies &colon; à°¤‌లంతా దుర‌గా అనిపిస్తుందా&period;&period; అయితే ఈ 10 చిట్కాల‌ను పాటించండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;itchy-scalp&period;jpg" alt&equals;"Itchy Scalp Home Remedies follow these 10 for better hair health" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46154" class&equals;"wp-caption-text">Itchy Scalp Home Remedies<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షాంపుతో పాటు హైడ్రేటింగ్ హెయిర్ మాస్క్ ను వాడ‌డం à°µ‌ల్ల అద‌నంగా పోష‌à°£ à°²‌భిస్తుంది&period; దీంతో à°¤‌à°²‌చ‌ర్మం ఆరోగ్యంగా ఉండ‌డంతో పాటు జుట్టు కూడా ఎల్ల‌ప్పుడూ మెరుస్తూ ఉంటుంది&period; అలాగే à°¤‌à°²‌లో దుర‌à°¦ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు à°°‌సాయనాలు క‌లిగిన షాంపుల‌కు à°¬‌దులుగా యాపిల్ సైడ్ వెనిగ‌ర్&comma; పెరుగు&comma; గుడ్డు&comma; బేకింగ్ సోడా&comma; నిమ్మ‌à°°‌సం వంటి వాటిని వాడాలి&period; అలాగే పుదీనా&comma; టీ ట్రీ&comma; జోజోబా&comma; వేప నూనెల‌ను వాడ‌డం à°µ‌ల్ల దుర‌à°¦ నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; à°¤‌à°² చ‌ర్మానికి à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ పెరిగేలా à°®‌ర్ద‌నా చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల దుర‌à°¦ à°¤‌గ్గ‌డంతో పాటు జుట్టు కుదుళ్ల‌కు à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ చ‌క్క‌గా జ‌రుగుతుంది&period; పోష‌కాలు కూడా చ‌క్క‌గా అందుతాయి&period; అదే విధంగా à°¤‌à°²‌స్నానం చేసేట‌ప్పుడు వేడి నీటిని ఉప‌యోగించ‌డం మానేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ల్ల‌టి నీరు లేదా గోరు వెచ్చ‌ని నీటితో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; వేడి నీళ్ల‌తో à°¤‌లస్నానం చేయ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌చ‌ర్మంపై ఉండే à°¸‌à°¹‌జ నూనెలు తొల‌గిపోయి చ‌ర్మం పొడిబారుతుంది&period; అలాగే వారానికి మూడుసార్లు మాత్ర‌మే à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇక à°¤‌à°²‌చ‌ర్మం పొడిబార‌కుండా ఉండాలంటే నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; నీటిని తాగ‌డం à°µ‌ల్ల చ‌ర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది&period; అలాగే రోజూ à°¸‌à°®‌తుల్య ఆహారాన్ని తీసుకోవాలి&period; విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్&comma; ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి&period; వీటితో పాటు à°¤‌à°²‌లో దుర‌à°¦ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు క‌à° à°¿à°¨‌మైన à°°‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను వాడ‌డం మానేయాలి&period; ఈ విధంగా à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°¤‌లలో దుర‌à°¦ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts