Bendakaya Pappu : బెండ‌కాయ ప‌ప్పును ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. టేస్ట్ చూస్తే వ‌ద‌లరు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bendakaya Pappu &colon; బెండ‌కాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; బెండ‌కాయ‌à°²‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; బెండ‌కాయ‌à°²‌తో ఎక్కువ‌గా బెండ‌కాయ వేపుడు&comma; బెండ‌కాయ పులుసు&comma; బెండ‌కాయ ట‌మాట వంటి కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఇవే కాకుండా బెండ‌కాయ‌à°²‌తో à°ª‌ప్పును కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బెండ‌కాయ‌à°²‌తో చేసే à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌ప్పును జిగురు లేకుండా రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ à°ª‌ప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; 150 గ్రా&period;&comma; à°¤‌రిగిన బెండ‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; తరిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23612" aria-describedby&equals;"caption-attachment-23612" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23612 size-full" title&equals;"Bendakaya Pappu &colon; బెండ‌కాయ à°ª‌ప్పును ఇలా ఎప్పుడైనా చేశారా&period;&period; ఒక్క‌సారి ట్రై చేయండి&period;&period; టేస్ట్ చూస్తే à°µ‌à°¦‌లరు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;bendakaya-pappu&period;jpg" alt&equals;"Bendakaya Pappu recipe in telugu this is the way of making " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23612" class&equals;"wp-caption-text">Bendakaya Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో à°ª‌ప్పును తీసుకుని శుబ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఒక గ్లాస్ నీళ్లు&comma; à°ª‌సుపు&comma; అర టీ స్పూన్ నూనె వేయాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ పై మూత‌ను ఉంచి à°®‌ధ్య‌స్థ మంట‌పై 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి పప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బెండ‌కాయ ముక్క‌లు వేసి జిగురు అంతా పోయే à°µ‌à°°‌కు బాగా వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; ఇంగువ వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period;ఇవి వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు వేసి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన à°¤‌రువాత వేయించిన బెండ‌కాయ ముక్క‌లు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత ఉడికించిన à°ª‌ప్పును&comma; చింత‌పండు à°°‌సాన్ని&comma; పావు గ్లాస్ నీటిని పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ పప్పు à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నం&comma; నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈప‌ప్పును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు బెండ‌కాయ‌à°²‌తో ఇలా à°ª‌ప్పును కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts