Bendakaya Vellulli Karam Fry : బెండ‌కాయ‌లు వెల్లుల్లి కారం ఫ్రై.. తింటే రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bendakaya Vellulli Karam Fry &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌à°²‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి&period; ఇత‌à°° కూర‌గాయ‌à°² లాగా ఇవి కూడా ఎన్నో à°°‌కాల‌ పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; బెండ‌కాయ‌లను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; జీర్ణ వ్య‌à°µ‌స్థ సాఫీగా సాగుతుంది&period; షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో బెండ‌కాయ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; కానీ బెండ‌కాయలు జిగురుగా ఉంటాయ‌నే ఒకే ఒక్క కార‌ణం చేత వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; వీటిని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవ‌à°¸‌రం ఎంతైనా ఉంది&period; క‌నుక బెండ‌కాయ‌à°²‌ను తినలేని వారు కింద చెప్పిన విధంగా బెండ‌కాయ‌à°²‌లో వెల్లుల్లి కారాన్ని వేసి ఫ్రై చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; బెండ‌కాయ‌à°² వెల్లుల్లి కారం ఫ్రై ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14091" aria-describedby&equals;"caption-attachment-14091" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14091 size-full" title&equals;"Bendakaya Vellulli Karam Fry &colon; బెండ‌కాయ‌లు వెల్లుల్లి కారం ఫ్రై&period;&period; తింటే రుచి అదిరిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;bendakaya-vellulli-karam-fry&period;jpg" alt&equals;"Bendakaya Vellulli Karam Fry will be very tasty if you make like this " width&equals;"1200" height&equals;"666" &sol;><figcaption id&equals;"caption-attachment-14091" class&equals;"wp-caption-text">Bendakaya Vellulli Karam Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయల‌ వెల్లుల్లి కారం ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 8 లేదా 10&comma; నూనె &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10 లేదా 12&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ వెల్లుల్లి కారం ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°¶‌à°¨‌గ à°ª‌ప్పు&comma; à°§‌నియాలు&comma; ఎండు మిర్చిని ఒక దాని à°¤‌రువాత ఒక‌టి వేసి రంగు మారే à°µ‌à°°‌కు వేయించి చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; ఇవి చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత ఒక జార్ లో వేయాలి&period; వీటితోపాటు వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఉప్పును కూడా వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు బెండ‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి 2 ఇంచుల పొడ‌వు ఉండేలా ముక్క‌లుగా చేసుకోవాలి&period; క‌ళాయిలో నూనె వేసి కాగిన à°¤‌రువాత à°¤‌రిగిన బెండ‌కాయ ముక్క‌à°²‌ను వేసి క‌లుపుతూ బెండ‌కాయ‌లు పూర్తిగా వేగే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ‌లు పూర్తిగా వేగిన à°¤‌రువాత à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి బాగా క‌లిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ వెల్లుల్లి కారం ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే బెండ‌కాయ ఫ్రై కి à°¬‌దులుగా ఇలా వెల్లుల్లి కారాన్ని వేసి చేసే ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది&period; అంతే కాకుండా బెండ‌కాయ‌à°²‌ను&comma; వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts