Bheemla Nayak : ఓటీటీలో భీమ్లా నాయ‌క్‌.. ఎందులో అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bheemla Nayak &colon; à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్&comma; రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో à°µ‌చ్చిన చిత్రం&period;&period; భీమ్లా నాయ‌క్‌&period; ఇందులో à°ª‌à°µ‌న్ à°¸‌à°°‌à°¸‌à°¨ నిత్య మీన‌న్ à°¨‌టించ‌గా&period;&period; రానా à°ª‌క్క‌à°¨ సంయుక్త మీన‌న్ à°¨‌టించింది&period; à°®‌à°³‌యాళంలో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు&period; ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చింది&period; బాక్సాఫీస్ à°µ‌ద్ద మంచి టాక్ తో దూసుకుపోతోంది&period; à°ª‌à°µ‌న్ à°ª‌à°µ‌ర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌à°°‌థం à°ª‌డుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10183" aria-describedby&equals;"caption-attachment-10183" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10183 size-full" title&equals;"Bheemla Nayak &colon; ఓటీటీలో భీమ్లా నాయ‌క్‌&period;&period; ఎందులో అంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;bheemla-nayak-1&period;jpg" alt&equals;"Bheemla Nayak to stream on OTT know which app " width&equals;"1200" height&equals;"798" &sol;><figcaption id&equals;"caption-attachment-10183" class&equals;"wp-caption-text">Bheemla Nayak<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా భీమ్లా నాయ‌క్ సినిమా డిజిట‌ల్ à°¹‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ యాప్ ఆహా ఇప్ప‌టికే సొంతం చేసుకున్న విష‌యం విదిత‌మే&period; అలాగే à°¡‌బ్బింగ్ à°¹‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది&period; ఈ క్ర‌మంలోనే డిజిట‌ల్ à°¹‌క్కులు&comma; శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ సినిమాకు విడుద‌à°²‌కు ముందే రూ&period;70 కోట్లు à°µ‌చ్చాయ‌ని తెలిసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మూవీని విడుద‌à°² చేశాక 35 రోజుల à°¤‌రువాత ఏ సినిమా అయినా ఓటీటీలో à°µ‌స్తుంది&period; క‌నుక ఏప్రిల్ 1à°µ తేదీ à°¤‌రువాత భీమ్లా నాయ‌క్ ఓటీటీలో à°µ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది&period; ఇక ఏపీలో సినిమా టిక్కెట్ల à°§‌à°°‌à°²‌పై జీవోను విడుద‌à°² చేయ‌క‌పోయినా&period;&period; అక్క‌à°¡ థియేట‌ర్ల‌లో 100 శాతం ఆక్యుపెన్సీకి అవ‌కాశం క‌ల్పించారు&period; కనుక కొంత à°µ‌à°°‌కు క‌లెక్ష‌న్లు సానుకూలంగానే à°µ‌స్తాయ‌ని అంటున్నారు&period; ఈ క్ర‌మంలో రానున్న వారం రోజుల్లో ఈ మూవీ ఎన్ని క‌లెక్ష‌న్ల‌ను à°µ‌సూలు చేస్తుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts