Borugula Upma : బొరుగుల‌తో చేసే ఉప్మా.. భ‌లే రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Borugula Upma &colon; బొరుగులు&period;&period; ఇవి à°®‌నంద‌రికీ తెలుసు&period; à°µ‌డ్ల నుండి వీటిని à°¤‌యారు చేస్తారు&period; వీటిని కూడా à°®‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో ఇవి à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ బొరుగుల‌తో à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; బొరుగుల‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే ఉప్మాను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని ఉగ్గాణి అని కూడా అంటారు&period; బొరుగుల‌తో ఎంతో రుచిగా ఉండే ఉప్మాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొరుగుల ఉప్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొరుగులు &&num;8211&semi; 100 గ్రాములు&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పుట్నాల పొడి &&num;8211&semi; రెండున్న‌à°° టేబుల్ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్ లేదా à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15454" aria-describedby&equals;"caption-attachment-15454" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15454 size-full" title&equals;"Borugula Upma &colon; బొరుగుల‌తో చేసే ఉప్మా&period;&period; à°­‌లే రుచిగా ఉంటుంది&period;&period; ఆరోగ్య‌క‌రం కూడా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;borugula-upma&period;jpg" alt&equals;"Borugula Upma very healthy and tasty make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15454" class&equals;"wp-caption-text">Borugula Upma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొరుగుల ఉప్మా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బొరుగుల‌ను నీటిలో వేసి నాన‌బెట్టి నీళ్లు లేకుండా చేత్తో పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇందులో ఉప్పును&comma; కారాన్ని&comma; పుట్నాల పొడిని వేసి బాగా క‌లిపి à°ª‌క్క‌à°¨‌ పెట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత à°¶‌à°¨‌గ à°ª‌ప్పు&comma; à°ª‌ల్లీలు&comma; ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత క‌రివేపాకు&comma; à°ª‌చ్చి మిర్చి ముక్క‌లు వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌à°²‌ను వేసి క‌లిపి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను&comma; à°ª‌సుపును వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ముందుగా ఉప్పు&comma; కారం క‌లిపి పెట్టుకున్న బొరుగుల‌ను వేసి అంతా కలిసేలా బాగా క‌లిపి 3 నుండి 5 నిమిషాల పాటు ఉంచాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బొరుగుల ఉప్మా à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌చ్చి ఉల్లిపాయ‌లు&comma; నిమ్మ à°°‌సంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ బొరుగుల‌ ఉప్మాను ఉద‌యం అల్పాహారంలో భాగంగా లేదా సాయంత్రం à°¸‌à°®‌యంలో స్నాక్స్ గా కూడా తిన‌à°µ‌చ్చు&period; ఎక్కువ నూనెను ఉప‌యోగించి చేసే à°ª‌దార్థాల‌ను తిన‌డానికి à°¬‌దులుగా ఇలా బొరుగుల ఉప్మాను చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంత‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts