Strength : దీన్ని రోజూ తీసుకుంటే చాలు.. ట‌న్నుల కొద్దీ శ‌క్తి ల‌భిస్తుంది.. ఎంతో బ‌లం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Strength &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో రాగులు ఒక‌టి&period; ఎంతో కాలంగా వీటిని à°®‌నం ఆహారంగా తీసుకుంటున్నాం&period; రాగుల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; రాగుల‌ను ఆహారంలో భాగంగా చేర్చుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; రాగి జావ‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వేడి à°¤‌గ్గి చ‌లువ చేస్తుంద‌ని చాలా మంది రాగిజావ‌ను తాగుతూ ఉంటారు&period; ఆమ్లాత్వాన్ని à°¤‌గ్గించి క్షార‌త్వాన్ని పెంచే గుణాలు రాగుల్లో అధికంగా ఉంటాయి&period; రాగుల్లో క్యాల్షియం&comma; పొటాషియం పోషకాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; 100 గ్రాముల రాగుల్లో 364 మిల్లీ గ్రాముల క్యాల్షియం&comma; 443 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది&period; ఈ పోష‌కాలు శరీరంలోకి వెళ్లిన à°¤‌రువాత పొట్ట‌లో ఉండే ఆమ్లత్వాన్ని à°¤‌గ్గించి క్షారాత్వాన్ని పెంచి పొట్ట‌లో వేడిని&comma; ఉడుకుద‌నాన్ని à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఈ రాగి జావ à°°‌క్తంలో ఉండే ఆమ్ల‌త్వాన్ని à°¤‌గ్గించి క్షారత్వాన్ని పెంచుతాయి&period; కూర‌గాయ‌లు&comma; పండ్లు ఎక్కువ‌గా తీసుకోని వారి à°°‌క్తంలో ఆమ్ల‌త్వం ఎక్కువ‌గా ఉంటుంది&period; à°°‌క్తంలో ఆమ్ల‌త్వం ఎక్కువ‌గా ఉండ‌డం వల్ల ఎముక‌à°² నుండి క్యాల్షియం à°°‌క్తంలో క‌లుస్తుంది&period; దీంతో ఎముక‌లు గుళ్ల‌బార‌డం&comma; à°¬‌à°²‌హీన‌à°ª‌డడం వంటివి జ‌రుగుతాయి&period; à°°‌క్తంలో క్షార‌త్వం ఎక్కువ‌గా ఉంటేనే à°°‌క్తం ఆరోగ్యంగా ఉంటుంది&period; అప్పుడే à°¶‌రీరంలో à°°‌క్ష‌à°£ వ్య‌à°µ‌స్థ బాగుంటుంది&period; à°°‌క్తంలో ఆమ్ల‌త్వాన్ని తగ్గించ‌డంలో క్యాల్షియం ఎంతో దోహ‌à°¦‌పడుతుంది&period; రాగి జావ‌ను తాగ‌డం వల్ల దీనిలో ఉండే క్యాల్షియం à°°‌క్తంలో ఆమ్ల‌త్వాన్ని à°¤‌గ్గించి క్షార‌త్వాన్ని పెంచుతుంది&period; దీంతో ఎముక‌ల్లో ఉండే క్యాల్షియం à°°‌క్తంలో క‌à°²‌à°µ‌కుండా ఉంటుంది&period; రాగుల‌ను వేయించి పొడిగా చేసి పెట్టుకోవాలి&period; ఈ రాగి పొడితో జావ‌ను చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల పొట్టలో వేడి తగ్గడంతో పాటు ఎముక‌లు కూడా ధృడంగా మార‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26171" aria-describedby&equals;"caption-attachment-26171" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26171 size-full" title&equals;"Strength &colon; దీన్ని రోజూ తీసుకుంటే చాలు&period;&period; ట‌న్నుల కొద్దీ à°¶‌క్తి à°²‌భిస్తుంది&period;&period; ఎంతో à°¬‌లం&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;strength&period;jpg" alt&equals;"take ragi podi java daily for Strength and to be active " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26171" class&equals;"wp-caption-text">Strength<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్ర‌యోజ‌నాల‌తో పాటు రాగుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఇత‌à°° ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; రాగుల్లో 11 గ్రాముల ఫైబర్&comma; 5 మిల్లీ గ్రాముల ఐర‌న్&comma; 15 మిల్లీ గ్రాముల సిలీనియం&comma; 35 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ వంటి పోష‌కాలు ఎన్నో ఉంటాయి&period; రాగుల‌తో జావ‌ను చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్ష‌à°£ వ్వ‌à°µ‌స్థ మెరుగుప‌డుతుంది&period; జీర్ణ వ్వ‌à°µ‌స్థ మెరుగుప‌డుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; గ‌ర్భిణీ స్త్రీలు రాగి జావ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌గినంత ఫోలిక్ యాసిడ్ à°²‌భిస్తుంది&period; అలాగే బాలింత‌లు ఈ రాగిజావ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల వారిలో పాల ఉత్ప‌త్తి పెరుగుతుంది&period; ఈ విధంగా రాగులు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని వీటితో జావ‌ను చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts