Bread Uthappam : బ్రెడ్‌తో ఊత‌ప్పం ఇలా వేయండి.. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bread Uthappam &colon; బ్రెడ్ తో మనం à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను&comma; తీపి వంట‌కాలను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బ్రెడ్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా&comma; అప్ప‌టిక‌ప్పుడు వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అయితే à°¤‌రుచూ చేసే వంట‌కాలే కాకుండా బ్రెడ్ తో మం ఎంతో రుచిగా ఉండే ఊత‌ప్ప‌à°²‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఈ ఊత‌ప్ప‌లు చాలా రుచిగా ఉంటాయి&period; దోశ‌పిండి లేదా ఇడ్లీ పిండి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ పిండికి బ్రెడ్ ను క‌లిపి ఊత‌ప్ప‌à°²‌ను వేసుకోవ‌చ్చు&period; అంద‌రికి à°¨‌చ్చేలా బ్రెడ్ తో ఊత‌ప్ప‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ ఊత‌ప్పం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ &&num;8211&semi; 6&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; దోశ పిండి లేదా ఇడ్లీ పిండి &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39195" aria-describedby&equals;"caption-attachment-39195" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39195 size-full" title&equals;"Bread Uthappam &colon; బ్రెడ్‌తో ఊత‌ప్పం ఇలా వేయండి&period;&period; 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;bread-uthappam&period;jpg" alt&equals;"Bread Uthappam recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39195" class&equals;"wp-caption-text">Bread Uthappam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ ఊత‌ప్పం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో బ్రెడ్ ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మిగిలిన à°ª‌దార్థాలన్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ బ్రెడ్ ముక్క‌లు మెత్త‌గా అయ్యి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక పిండిని తీసుకుని ఊత‌ప్పంలా వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని చిన్న మంట‌పై అంచుల వెంబ‌à°¡à°¿ నూనె లేదా నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి&period; ఈ ఊత‌ప్పాన్ని రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ ఊత‌ప్పం à°¤‌యార‌వుతుంది&period; దీనిని రోటీ à°ª‌చ్చ‌à°¡à°¿&comma; అల్లం చ‌ట్నీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ పిండితో à°®‌నం గుంత పొంగ‌నాల‌ను కూడా వేసుకోవ‌చ్చు&period; అలాగే ఇందులో క్యారెట్ తురుమును కూడా వేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన బ్రెడ్ ఊత‌ప్పాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts