Instant Saggubiyyam Dosa : స‌గ్గుబియ్యంతో ఇన్‌స్టంట్‌గా దోశ‌ల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా వేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Instant Saggubiyyam Dosa &colon; à°®‌నం à°¸‌గ్గుబియ్యంతో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°¸‌గ్గుబియ్యంతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే à°¸‌గ్గుబియ్యంతో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు à°®‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌à°²‌ను కూడా తయారు చేసుకోవ‌చ్చు&period; à°¸‌గ్గుబియ్యంతో చేసే దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి&period; అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; నాన‌బెట్టిన à°¸‌గ్గుబియ్యం&comma; బియ్యం ఉంటే చాలు ఈ దోశ‌à°²‌ను ఇన్ స్టాంట్ గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఆరోగ్యానికి మేలు చేసే à°¸‌గ్గుబియ్యంతో రుచిగా దోశ‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ à°¸‌గ్గుబియ్యం దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3 గంట‌à°² పాటు నాన‌బెట్టిన à°¸‌గ్గుబియ్యం &&num;8211&semi; ఒక కప్పు&comma; నాన‌బెట్టిన బియ్యం &&num;8211&semi; ఒక కప్పు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; గుప్పెడు&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39198" aria-describedby&equals;"caption-attachment-39198" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39198 size-full" title&equals;"Instant Saggubiyyam Dosa &colon; à°¸‌గ్గుబియ్యంతో ఇన్‌స్టంట్‌గా దోశ‌à°²‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా వేసుకోండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;instant-saggubiyyam-dosa&period;jpg" alt&equals;"Instant Saggubiyyam Dosa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39198" class&equals;"wp-caption-text">Instant Saggubiyyam Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ à°¸‌గ్గుబియ్యం దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో నాన‌బెట్టిన à°¸‌గ్గుబియ్యాన్ని తీసుకుని వీలైనంత మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో బియ్యం కూడా వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని పిండిలో వేసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ కూడా పిండిలో వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ దోశ‌పిండిలా క‌లుపుకోవాలి&period; ఇలా తయారు చేసుకున్న పిండిని వేడి వేడి పెనం మీద దోశ‌లా వేసుకోవాలి&period; ఈ దోశ గుండ్రంగా అలాగే పలుచ‌గా రాదు&period; à°¤‌రువాత ఈ దోశ‌ను నూనె వేసి రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇన్ స్టాంట్ à°¸‌గ్గుబియ్యం దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అల్లం చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ ఒకేర‌కం దోశ‌లు కూడా ఇలా అప్పుడ‌ప్పుడూ వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts