Bun Dosa : ఎంతో రుచిక‌ర‌మైన బ‌న్ దోశ‌ను ఇలా నిమిషాల్లో వేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bun Dosa &colon; à°®‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో దోశ‌లు కూడా ఒక‌టి&period; దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; అలాగే à°®‌నం à°®‌à°¨ రుచికి à°¤‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచికర‌మైన దోశ‌à°²‌ల్లో à°¬‌న్ దోశ కూడా ఒక‌టి&period; ఈ దోశ మెత్త‌గా&comma; పుల్ల పుల్ల‌గా&comma; చాలా రుచిగా ఉంటుంది&period; ఒక్కసారి ఈ దోశ‌ను తింటే à°®‌à°°‌లా ఇదే కావాలంటారు&period; అంద‌రికి ఎంత‌గానో నచ్చే ఈ à°¬‌న్ దోశ‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌న్ దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; అటుకులు &&num;8211&semi; అర క‌ప్పు&comma; మెంతులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పుల్ల‌టి à°®‌జ్జిగ &&num;8211&semi; రెండు లీట‌ర్లు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; బెల్లం &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40727" aria-describedby&equals;"caption-attachment-40727" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40727 size-full" title&equals;"Bun Dosa &colon; ఎంతో రుచిక‌à°°‌మైన à°¬‌న్ దోశ‌ను ఇలా నిమిషాల్లో వేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;bun-dosa&period;jpg" alt&equals;"Bun Dosa recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40727" class&equals;"wp-caption-text">Bun Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌న్ దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో బియ్యం&comma; అటుకులు&comma; మెంతులు వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°®‌జ్జిగ వేసి 8 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ బియ్యాన్ని జార్ లో వేసి బెల్లం&comma; ఉప్పు వేసి నాన‌బెట్టిన à°®‌జ్జిగ‌తోనే మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిని రాత్రంతా పులియ‌బెట్టాలి&period; పిండి చ‌క్క‌గా పులిసిన à°¤‌రువాత à°®‌రోసారి అంతా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి &period;à°¤‌రువాత గంటె పిండిని తీసుకుని పెనం మీద వేసుకోవాలి&period; దీనిని దోశ లాగా రుద్ద‌కూడ‌దు&period; ఎలా వేసిన పిండిని అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత పైన à°®‌రియు అంచుల చుట్టూ నూనె వేసి మూత పెట్టి చిన్న మంట‌పై 2 నిమిషాల పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; అలాగే ఈదోశ‌ను à°®‌రో వైపుకు తిప్పి కాల్చుకోకూడ‌దు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; మెత్త‌గా ఉండే à°¬‌న్ దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అల్లం చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°¬‌న్ దోశను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts