Cabbage Vepudu : క్యాబేజీ వేపుడును ఇలా చేయండి.. అందులో ఉన్న పోష‌కాలు అస‌లు పోవు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cabbage Vepudu &colon; à°®‌నం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; క్యాబేజిలో కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాలు&comma; ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; క్యాబేజితో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; క్యాబేజితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో క్యాబేజి వేపుడు కూడా ఒక‌టి&period; పెస‌à°°‌à°ª‌ప్పు&comma; క్యాబేజి క‌లిపి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; క్యాబేజిని ఇష్ట‌à°ª‌డని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ క్యాబేజి వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజి వేపుడు à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన క్యాబేజి &&num;8211&semi; 200 గ్రా&period;&comma; నాన‌బెట్టిన పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38377" aria-describedby&equals;"caption-attachment-38377" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38377 size-full" title&equals;"Cabbage Vepudu &colon; క్యాబేజీ వేపుడును ఇలా చేయండి&period;&period; అందులో ఉన్న పోష‌కాలు అస‌లు పోవు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;cabbage-vepudu&period;jpg" alt&equals;"Cabbage Vepudu recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38377" class&equals;"wp-caption-text">Cabbage Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజి వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత క్యాబేజి&comma; పెస‌à°°‌à°ª‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ వేయించాలి&period; క్యాబేజి&comma; పెస‌à°°‌à°ª‌ప్పు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 2 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి వేపుడు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా క్యాబేజి వేపుడును à°¤‌యారు చేసుకుని తినడం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts