Bhringraj Powder For Hair : ఈ పొడిని వాడితే చాలు.. జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.. ఒత్తుగా పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bhringraj Powder For Hair &colon; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్ల కారణంగా à°®‌à°¨‌లో చాలా మంది వివిధ à°°‌కాల జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొంటున్నారు&period; జుట్టు రాల‌డం&comma; జుట్టు పెర‌గ‌క‌పోవ‌డం&comma; జుట్టు చిట్ల‌డం&comma; చుండ్రు వంటి à°¸‌à°®‌స్య‌లతో బాధ‌à°ª‌డే వారు నేటి à°¤‌రుణంలో ఎక్కువ‌వుతున్నారు&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్యల బారిన పడుతున్నారు&period; ఈ à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటిని నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡à°¿ జుట్టు పొడ‌వుగా&comma; à°¨‌ల్ల‌గా&comma; ఒత్తుగా పెర‌గాల‌ని à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనేక à°°‌కాల నూనెల‌ను&comma; షాంపుల‌ను వాడుతూ ఉంటారు&period; అయినా కూడా ఎటువంటి à°«‌లితం లేకపోవ‌డం చేత తీవ్ర నిరాశ‌కు గురి అవుతూ ఉంటారు&period; అలాంటి వారు à°®‌à°¨ ఇంట్లోనే à°¸‌à°¹‌జ సిద్దంగా à°²‌భించే à°ª‌దార్థాల‌తో పేస్ట్ ను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటి నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఈ చిట్కాను వారానికి ఒక‌సారి వాడితే చాలు జుట్టు రాల‌డం à°¤‌గ్గ‌డంతో పాటు జుట్టు ఒత్తుగా&comma; పొడ‌వుగా పెరుగుతుంది&period; జుట్టును ఒత్తుగా పెంచే చిట్కా ఏమిటి&period;&period; దీనిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; ఎలా వాడాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల బృంగ‌రాజ్ పౌడ‌ర్ &lpar; గుంట‌గ‌à°²‌గ‌రాకు పొడి&rpar;ని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38381" aria-describedby&equals;"caption-attachment-38381" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38381 size-full" title&equals;"Bhringraj Powder For Hair &colon; ఈ పొడిని వాడితే చాలు&period;&period; జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period;&period; ఒత్తుగా పెరుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;bhringraj-powder-for-hair&period;jpg" alt&equals;"Bhringraj Powder For Hair use regularly for better results " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38381" class&equals;"wp-caption-text">Bhringraj Powder For Hair<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఇందులో రెండు టీ స్పూనన్ల ఉసిరికాయ పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనె&comma; నాలుగు టీ స్పూన్ల పెరుగు వేసి పేస్ట్ లాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు à°ª‌ట్టించాలి&period; దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచిన à°¤‌రువాత కుంకుడుకాయ‌à°²‌తో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జుట్టు ఒత్తుగా&comma; పొడ‌వుగా పెరుగుతుంది&period; జుట్టు చిట్ల‌డం&comma; చుండ్రు వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; ఈ పేస్ట్ à°¤‌యారీలో వాడిన ప్ర‌తి à°ª‌దార్థం కూడా జుట్టు పెరుగుద‌à°²‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; వీటిలో ఉండే పోష‌కాలు జుట్టు కుదుళ్ల‌ను à°¬‌లంగా మార్చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఇలా పేస్ట్ ను à°¤‌యారు చేసుకుని వారానికి ఒక‌సారి వాడ‌డం à°µ‌ల్ల జుట్టు à°¨‌ల్ల‌గా&comma; పొడ‌వుగా &comma; కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts