politics

Praying To God : దేవున్ని కోరిన కోరిక‌ను బ‌య‌ట‌కు చెప్ప‌వ‌చ్చా.. చెబితే ఏమ‌వుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Praying To God &colon; గుడికి వెళ్లినప్పుడైనా&comma; ఇంట్లో పూజ చేసుకున్నప్పుడైనా దేవుడిని మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం&period; కోరిక చిన్నదైనా&comma; పెద్దదైనా దేవుని కోరిన కోరిక బయటికి చెప్పకూడదు అనే మాట వింటూ ఉంటాం&period; అసలు మనం కోరుకున్న కోరికను ఎందుకు à°¬‌à°¯‌టికి చెప్పొద్దంటారు&period; దాని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి&period;&period; అలా à°¬‌à°¯‌టికి చెబితే ఏం జరుగుతుంది&period;&period; అంతేకాదు గుడికి వెళ్లినప్పుడు మనం ఏం చేయాలి&period;&period; తదితర విషయాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుడిని పూజించి కోరే కోరిక&period; బలీయమైనది&period;&period; కష్టమైనది&period;&period; మన వల్ల కానిది అయి ఉంటుంది&period;&period; అలాంటి కోరిక తీరిందంటే&period;&period; భగవంతుడు ఇచ్చాడంటే క‌చ్చితంగా ఎంతో ఆనందించే విషయమే అవుతుంది&period; అంత సుఖించే విషయం ధనం&period;&period; సౌఖ్యం&period;&period; మంచి భర్త&period;&period; లేదా భార్య&period;&period; పదవి ఏదైనా కావచ్చు&period; కోరిన కోరిక‌ను పైకి చెపితే విన్నవారు ఆనందంగా కనిపించినా&period;&period; లోలోన జరగకూడదని కోరుకోవచ్చు&period;పైకి మీ కోరిక తీరాలని మీతో చెప్పినప్పటికీ మనసులో మాత్రం తీరకూడదు అని కోరుకోవచ్చు&period; అలాంటి కోరిక‌ జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం చేయవచ్చు&period; కోరిన కోరిక బయటకు చెప్పొద్దని పెద్దలు చెప్పడం వెనుకున్న కారణం ఇదే&period; గుళ్లో ఏ విధంగా మసలుకోవాలో ఒకసారి చదవండి&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59590 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;wish&period;jpg" alt&equals;"can we tell our wish to out side" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడికి వెళ్ళినప్పుడు గట్టిగా నవ్వడం&comma; అరవడం&comma; ఐహిక విషయాల‌ గురించి మాట్లాడడం చేయ‌కూడదు&period; గుడి పరిస‌రాలను శుభ్రంగా ఉంచాలి&period; కొబ్బరి పెంకులు&comma; అరటి తొక్కలు ఎక్కడబడితే అక్కడ వేయ‌కూడదు&period; దర్శనం లైన్ లో తోసుకోకూడదు&period; దానివలన ఇతరులకు&comma; మనకు ఇబ్బందే&period; అందరూ మనతోపాటుగా దేవుడి దర్శనానికి వచ్చినవారే కాబట్టి అందరితోపాటుగా వెళ్ల‌డమే ఉత్తమం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది దేవుడి దగ్గరకు వెళ్లగానే కళ్లుమూసుకుని దండం పెట్టుకుంటారు&period; కానీ అలా చేయకూడదు&period; దేవుడిని ముందు తనివి తీరా చూడాలి&period; అంతేకానీ కళ్ళు మూసుకుని ఉండకూడదు&period; అంత దూరం వెళ్లింది దేవుడి దర్శనానికే కదా&period; అలాంటప్పుడు కళ్లు మూసుకుంటే దేవుడి దర్శనం ఎలా అవుతుంది&period; తీర్థం నిలబడే తీసుకోవాలి&period; ఇంట్లో అయితే తీర్థం కూర్చొని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts