Capsicum Rice : లంచ్ బాక్స్‌లోకి క్యాప్సిక‌మ్ రైస్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Capsicum Rice &colon; à°®‌నం వంటింట్లో వివిధ à°°‌కాల రైస్ ఐటమ్స్ ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; రైస్ ఐట‌మ్స్ రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మనం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన రైస్ ఐట‌మ్స్ లో క్యాప్సికం రైస్ కూడా ఒక‌టి&period; క్యాప్సికంతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; లంచ్ బాక్స్ లోకి లేదా అన్నం మిగిలిన‌ప్పుడు అలాగే నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా క్యాప్సికం రైస్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ క్యాప్సికం రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సికం రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; పొడుగ్గా à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అన్నం &&num;8211&semi; ఒక క‌ప్పు బియ్యంతో వండినంత‌&comma; నిమ్మ‌కాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45331" aria-describedby&equals;"caption-attachment-45331" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45331 size-full" title&equals;"Capsicum Rice &colon; లంచ్ బాక్స్‌లోకి క్యాప్సిక‌మ్ రైస్‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;capsicum-rice&period;jpg" alt&equals;"Capsicum Rice recipe make it for lunch box very tasty" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45331" class&equals;"wp-caption-text">Capsicum Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సికం రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత క్యాప్సికం ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; వీటిని మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత అన్నం వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత నిమ్మ‌కాయ à°°‌సం&comma; కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం రైస్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ విధంగా చాలా సుల‌భంగా రుచిగా క్యాప్సికం రైస్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts