Chakra Banalu : ర‌వ్వ‌తో ఎంతో రుచిగా ఉండే వీటిని చేసుకోండి.. నెల రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chakra Banalu &colon; à°®‌నం à°°‌వ్వ‌తో à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°°‌వ్వ‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో చ‌క్ర బాణాలు కూడా ఒక‌టి&period; చ‌క్ర బాణాలు చాలా రుచిగా&comma; గుల్ల గుల్ల‌గా ఉంటాయి&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అలాగే వీటిని చాలా సుల‌భంగా కేవ‌లం అర‌గంట‌లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అంద‌రికి ఎంత‌గానో à°¨‌చ్చే ఈ చ‌క్ర‌బాణాల‌ను రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌క్ర‌ బాణాల à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిల్లీ ప్లేక్స్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; వాము &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40906" aria-describedby&equals;"caption-attachment-40906" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40906 size-full" title&equals;"Chakra Banalu &colon; à°°‌వ్వ‌తో ఎంతో రుచిగా ఉండే వీటిని చేసుకోండి&period;&period; నెల రోజుల à°µ‌à°°‌కు నిల్వ ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;chakra-banalu&period;jpg" alt&equals;"Chakra Banalu recipe in telugu you can store them 1 month " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40906" class&equals;"wp-caption-text">Chakra Banalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌క్ర‌ బాణాల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో à°°‌వ్వ వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; చిల్లీ ప్లేక్స్&comma; వాము&comma; à°¤‌రిగిన క‌రివేపాకు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ బాగా à°µ‌త్తుతూ పూరీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీని మూత పెట్టి పావు గంట పాటు à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత పిండిని తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత చాకుతో ఈ చ‌పాతీని డైమండం ఆకారంలో చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఈ ముక్క‌à°²‌ను తీసి నూనెలో వేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే చ‌క్ర బాణాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల చాలా కాలం పాటు మెత్త‌à°¬‌à°¡‌కుండా తాజాగా ఉంటాయి&period; వీటిని పిల్ల‌లు à°®‌రింత ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts