Chapati Laddu : గోధుమ పిండి చ‌పాతీల‌తోనూ ల‌డ్డూల‌ను చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chapati Laddu &colon; à°®‌నం à°¤‌à°°‌చూగా గోధుమ‌పిండితో చ‌పాతీల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; చ‌పాతీలు రుచిగా ఉండ‌డంతో పాటు à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి&period; వెజ్&comma; నాన్ వెజ్ కూర‌à°²‌తో క‌లిపి ఈ చ‌పాతీల‌ను తింటే చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే పంచ‌దార‌&comma; జామ్ వంటి వాటితో కూడాఈ చ‌పాతీల‌ను తింటూ ఉంటాం&period; ఈ విధంగా తీసుకోవ‌డంతో పాటు ఈ చ‌పాతీల‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°²‌డ్డూల‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ à°²‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; చ‌పాతీల‌తో రుచిగా à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌పాతీ à°²‌డ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; నెయ్యి &&num;8211&semi; 4 టీ స్పూన్స్&comma; బెల్లం తురుము &&num;8211&semi; అర క‌ప్పు లేదా à°¤‌గినంత‌&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25489" aria-describedby&equals;"caption-attachment-25489" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25489 size-full" title&equals;"Chapati Laddu &colon; గోధుమ పిండి చ‌పాతీల‌తోనూ à°²‌డ్డూల‌ను చేసుకోవ‌చ్చు&period;&period; ఎలాగో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;chapati-laddu&period;jpg" alt&equals;"Chapati Laddu recipe in telugu how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25489" class&equals;"wp-caption-text">Chapati Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌పాతీ à°²‌డ్డూ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో ఉప్పు&comma; మూడు టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో టీ స్పూన్ నెయ్యి వేసి పిండిని క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దానిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నానివ్వాలి&period; 10 నిమిషాల à°¤‌రువాత పిండిని à°®‌రోసారి క‌లుపుకుని ఉండ‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి గోధుమ‌పిండి వేసుకుంటూ చ‌పాతీ à°µ‌త్తుకోవాలి&period; ఇలా చ‌పాతీల‌ను à°µ‌త్తుకున్న à°¤‌రువాత పెనం మీద వేసి కాల్చుకోవాలి&period; వీటిని నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ చ‌పాతీల‌ను ముక్క‌లుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి&period; వీటిని à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°¬‌à°°‌క‌గా ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇలా మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి నుండి à°¸‌గం పొడిని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో బెల్లం తురుమును వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఇందులోనే యాల‌కుల పొడి వేసి అంతా క‌లిసేలా బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చేతికి నెయ్యి రాసుకుంటూ à°¤‌గినంత చ‌పాతీ మిశ్ర‌మాన్ని తీసుకుంటూ à°²‌డ్డూలుగా చుట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చ‌పాతీ à°²‌డ్డూ à°¤‌యార‌వుతుంది&period; ఈ à°²‌డ్డూల‌ను పిల్ల‌లు à°®‌రింత ఇష్టంగా తింటారు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చ‌పాతీ à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; అప్ప‌టిక‌ప్పుడు à°¤‌యారు చేసుకున్న చ‌పాతీల‌తో పాటు తిన‌గా మిగిలిన చ‌పాతీల‌తో కూడా ఈ à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts