Chepala Pulusu : ఏ చేపల‌తో అయినా ఇలా పులుసు పెట్టారంటే.. గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chepala Pulusu &colon; చేప‌à°²‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; చేప‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుందని à°®‌నంద‌రికీ తెలిసిందే&period; చేప‌à°² పులుసును à°®‌à°¨‌లో చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు&period; వంట‌రాని వారు కూడా à°¤‌యారు చేసుకునేలా చేప‌à°²‌తో రుచిగా పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌à°² పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేపలు &&num;8211&semi; 750 గ్రా&period;&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; మెంతులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 15&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; 50గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; ట‌మాట &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; 400 ఎమ్ఎల్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19240" aria-describedby&equals;"caption-attachment-19240" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19240 size-full" title&equals;"Chepala Pulusu &colon; ఏ చేపల‌తో అయినా ఇలా పులుసు పెట్టారంటే&period;&period; గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;chepala-pulusu&period;jpg" alt&equals;"Chepala Pulusu if you make in this method everybody likes it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19240" class&equals;"wp-caption-text">Chepala Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌à°² పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చేప ముక్క‌à°²‌ను రెండు సార్లు బాగా శుభ్రం చేయాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; నిమ్మ‌à°°‌సం వేసి à°®‌రోసారి శుభ్రం చేసి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక జార్ లో జీల‌క‌ర్ర‌&comma; à°§‌నియాలు&comma; మెంతులు వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను కూడా వేసి మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; అలాగే నాన‌బెట్టిన చింత‌పండు నుండి వీలైనంతగా à°°‌సాన్ని తీసి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు వెడ‌ల్పుగా ఉండే క‌ళాయిని తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ట‌మాటాను ఫ్యూరీగా చేసి వేసుకోవాలి&period; ట‌మాట గుజ్జు ఉడికిన à°¤‌రువాత అందులో à°ª‌సుపు&comma; కారం&comma; ఉప్పు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా మిశ్ర‌మం వేసి క‌à°²‌పాలి&period; వీట‌న్నింటిని కూడా à°®‌రో రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి&period; à°¤‌రువాత ఇందులో చింత‌పండు గుజ్జును&comma; నీటిని పోసి కలిపి à°®‌రిగించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌à°² పులుసు à°®‌రిగిన à°¤‌రువాత అందులో ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్క‌à°²‌ను వేసి మూత పెట్టి ఉడికించాలి&period; వీటిని చిన్న మంట‌పై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి&period; చేప ముక్క‌లు ఉడికేట‌ప్పుడు à°®‌ధ్య à°®‌ధ్య‌లో చేప ముక్క‌à°²‌ను గంటెతో క‌à°²‌à°ª‌కుండా గిన్నె మొత్తాన్ని క‌à°¦‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చేప ముక్క‌లు చిదుర‌వ్వ‌కుండా ఉంటాయి&period; చేప ముక్క‌లు పూర్తిగా ఉడికిన à°¤‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌మ్మ‌టి రుచిని క‌లిగి ఉండే చేప‌à°² పులుసు à°¤‌యార‌వుతుంది&period; ఈ చేపల పులుసును à°¤‌యారు చేసిన 4 గంట‌à°² à°¤‌రువాత తింటే à°®‌రింత రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts