Chicken Curry : చికెన్ క‌ర్రీని ఒక్క‌సారి ఈ స్టైల్ లో చేయండి.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Curry &colon; à°®‌నం చికెన్ తో à°°‌క‌à°°‌కాల వంట‌కాలు à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; చికెన్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; చికెన్ తో చేసే క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ క‌ర్రీని ఒక్కొక్క‌రు ఒక్కోలా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; ఈ చికెన్ క‌ర్రీని à°¤‌à°°‌చూ చేసే విధంగా కాకుండా స్పైసీగా&comma; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25537" aria-describedby&equals;"caption-attachment-25537" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25537 size-full" title&equals;"Chicken Curry &colon; చికెన్ క‌ర్రీని ఒక్క‌సారి ఈ స్టైల్ లో చేయండి&period;&period; ఒక్క ముద్ద ఎక్కువే తింటారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;chicken-curry&period;jpg" alt&equals;"Chicken Curry make in this style once you will like it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25537" class&equals;"wp-caption-text">Chicken Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; కిలో&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఫ్రైడ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో చికెన్ మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లపాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చిమిర్చి మిశ్ర‌మం వేసి వేయించాలి&period; à°¤‌రువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ à°®‌ధ్య‌స్థ మంట‌పై చికెన్ ను ఉడికించుకోవాలి&period; చికెన్ à°¸‌గం పైగా ఉడికిన à°¤‌రువాత అందులో నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు చికెన్ మెత్త‌గా అయ్యి à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు బాగా ఉడికించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత కొత్తిమీర&comma; పుదీనా వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; పూరీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే చికెన్ క‌ర్రీ కంటే ఈ విధంగా చేసిన చికెన్ క‌ర్రీ à°®‌రింత రుచిగా ఉంటుంది&period; దీనిని ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts