Mudda Pappu Talimpu : ముద్ద ప‌ప్పును ఎప్పుడైనా తాళింపు పెట్టారా.. ఇలా చేసి తినండి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mudda Pappu Talimpu &colon; à°®‌నం à°¤‌à°°‌చుగా ముద్ద పప్పును à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఈ ముద్ద పప్పులో నెయ్యి వేసి పిల్ల‌à°²‌కు ఎక్కువ‌గా పెడుతూ ఉంటారు&period; అలాగే ముద్ద à°ª‌ప్పు&comma; అన్నం&comma; à°ª‌చ్చ‌ళ్ల‌ను క‌లిపి తింటూ ఉంటారు&period; అంతేకాకుండా ఈ ముద్ద à°ª‌ప్పును తాళింపు వేసి తిన‌à°µ‌చ్చు&period; తాళింపు వేసిన ఈ ముద్ద à°ª‌ప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది&period; అన్నంతో క‌లిపి తింటే దీనిని తింటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ముద్ద à°ª‌ప్పును తాళింపు ఎలా వేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముద్ద à°ª‌ప్పు తాళింపు à°¤‌యారు చేయ‌డానికి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; 150 గ్రా&period;&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఊర మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 5&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25529" aria-describedby&equals;"caption-attachment-25529" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25529 size-full" title&equals;"Mudda Pappu Talimpu &colon; ముద్ద à°ª‌ప్పును ఎప్పుడైనా తాళింపు పెట్టారా&period;&period; ఇలా చేసి తినండి&period;&period; టేస్ట్ అద్భుతంగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;mudda-pappu-talimpu&period;jpg" alt&equals;"Mudda Pappu Talimpu recipe in telugu make in this style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25529" class&equals;"wp-caption-text">Mudda Pappu Talimpu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముద్ద à°ª‌ప్పు తాళింపు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో కందిపప్పు వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత అందులో ఒక గ్లాస్ నీళ్లు&comma; à°ª‌సుపు&comma; అర టీ స్పూన్ నూనె వేసి కుక్క‌ర్ మూత పెట్టాలి&period; à°¤‌రువాత దీనిని 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి à°ª‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గినంత ఉప్పును వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఎండుమిర్చి&comma; ఊర మిర‌à°ª‌కాయ‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత దీనిని ముందుగా à°¤‌యారు చేసుకున్న à°ª‌ప్పులో వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ముద్ద à°ª‌ప్పు తాళింపు à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నంలో&comma; నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌ప్పును పిల్ల‌లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts