Chicken Handi : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ హండి.. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Handi &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే చికెన్ వెరైటీల‌ల్లో చికెన్ హండి కూడా ఒక‌టి&period; చికెన్ హండి చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; à°¤‌రుచూ చేసే చికెన్ క‌ర్రీల కంటే కింద చెప్పిన విధంగా చేసే చికెన్ హండి చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఒక‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే చికెన్ క‌ర్రీ కావాలంటారు&period; ఈ చికెన్ హండిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు&comma; మొద‌టిసారి చేసే వారు కూడా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ చికెన్ హండిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ హండి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; న్న‌గా పొడ‌వుగా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాట ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌సుపు -పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; చికెన్ à°®‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; చిలికిన పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; క‌సూరిమెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ప్రెష్ క్రీమ్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45135" aria-describedby&equals;"caption-attachment-45135" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45135 size-full" title&equals;"Chicken Handi &colon; రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ హండి&period;&period; ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;chicken-handi&period;jpg" alt&equals;"Chicken Handi make it like restaurant style very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45135" class&equals;"wp-caption-text">Chicken Handi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ హండి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; తరువాత వెల్లుల్లి à°¤‌రుగు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు బ్రౌన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°®‌సాలా దినుసులు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; ఈ చికెన్ ను పెద్ద మంట‌పై 3 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; చికెన్ à°®‌సాలా&comma; ధనియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; పెరుగు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ద్య‌లో క‌లుపుతూ 10 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై వేయించాలి&period; à°¤‌రువాత క‌సూరిమెంతి&comma; ప్రెష్ క్రీమ్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చికెన్ చ‌క్క‌గా ఉడికిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతోరుచిగా ఉండే చికెన్ హండి à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts