Chicken Handi : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ హండి.. ఇలా చేసి పెట్టండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Handi &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో&comma; ధాబాల‌లో à°²‌భించే చికెన్ వెరైటీల‌లో చికెన్ హండి కూడా ఒక‌టి&period; చికెన్ తో చేసే ఈ కూర క్రీమిగా చాలా రుచిగా ఉంటుంది&period; దేనితో తిన‌డానికైనా ఈ చికెన్ హండి చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే ఈ చికెన్ హండిని à°®‌నం ఇంట్లో కూడా అదే రుచిగా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ చికెన్ హండిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; అర‌గంట‌లోనే చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రెస్టారెంట్ లలో à°²‌భించే చికెన్ హండిని అదే రుచితో ఇంట్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ హండి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; 500 గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్స్&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బిర్యానీఆకులు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; అల్లం పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా తరిగిన టమాట ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; చికెన్ à°®‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి -ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; చిలికిన పెరుగు &&num;8211&semi; పావు కప్పు&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క్రీమ్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; 200 ఎమ్ ఎల్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34570" aria-describedby&equals;"caption-attachment-34570" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34570 size-full" title&equals;"Chicken Handi &colon; రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ హండి&period;&period; ఇలా చేసి పెట్టండి&period;&period; లొట్ట‌లేసుకుంటూ తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;chicken-handi&period;jpg" alt&equals;"Chicken Handi recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34570" class&equals;"wp-caption-text">Chicken Handi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ హండి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వెల్లుల్లి à°¤‌రుగు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన à°¤‌రువాత బిర్యానీ ఆకులు&comma; à°²‌వంగాలు&comma; యాల‌కులు&comma; దాల్చిన చెక్క వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని 3 నిమిషాల పాటు పెద్ద మంట‌పై వేయించిన à°¤‌రువాత మంట‌ను à°®‌ధ్య‌స్థంగా చేసుకోవాలి&period; తరువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; చికెన్ à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి à°ª‌చ్చిమిర్చి&comma; పెరుగు వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత మూత పెట్టి మంట‌ను à°®‌ధ్య‌స్థంగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ 15 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత క‌సూరి మెంతి&comma; ఫ్రెష్ క్రీమ్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు à°®‌à°°‌లా మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చికెన్ మెత్త‌గా ఉడికిన తరువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ హండి à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; నాన్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే చికెన్ వంట‌కాల‌తో పాటు ఇలా అప్పుడ‌ప్పుడూ à°®‌రింత రుచిగా ఈ విధంగా చికెన్ హండిని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts