Chicken And Mutton : చికెన్‌, మ‌ట‌న్ కోసం వంద‌ల రూపాయ‌లు పెట్టాల్సిన ప‌నిలేదు.. త‌క్కువ ఖ‌ర్చులోనే ఎక్కువ బ‌లాన్నిచ్చే ఆహారం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken And Mutton &colon; à°®‌à°¨‌లో చాలా మంది నీర‌సం&comma; à°¬‌à°²‌హీన‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; à°¤‌à°°‌చూ నీర‌సంగా ఉండ‌డం à°µ‌ల్ల వారు వారి à°ª‌నుల‌ను చేసుకోలేక‌పోతూ ఉంటారు&period; అలాగే ఏ à°ª‌ని పైనా శ్ర‌ద్ద పెట్ట‌లేక‌పోతూ ఉంటారు&period; అలాగే à°¤‌à°°‌చూ నీర‌సంగా ఉండ‌డం à°µ‌ల్ల వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period; క‌నుక à°®‌నం పుష్టిగా&comma; à°¬‌లంగా à°¤‌యార‌à°µ‌డం చాలా అవ‌à°¸‌రం&period; నీర‌సం à°¤‌గ్గాలంటే à°¬‌à°²‌à°µ‌ర్ద‌క‌మైన ఆహారాల‌ను తీసుకోవాలి&period; చాలా మంది à°¬‌à°²‌à°µ‌ర్ద‌క‌మైన ఆహారాలు అన‌గానే మాంసం అని అనుకుంటూ ఉంటారు&period; మాంసం à°¬‌à°²‌à°µ‌ర్ద‌క‌మైన ఆహార‌మే అయినప్ప‌టికి ప్ర‌స్తుత కాలంలో దీని à°§‌à°°‌లు రోజు రోజుకు పెరుగుతున్నాయి&period; అలాగే మాంసం à°§‌à°° ఎక్కువ ఉండ‌డంతో పాటు దీని à°µ‌ల్ల క‌లిగే మేలు చాలా à°¤‌క్కువ అని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మాంసం జీర్ణం అవ్వ‌డానికి à°¸‌à°®‌యం ఎక్కువ‌గా à°ª‌డుతుంద‌ని అంద‌రూ దీనిని తిన‌లేర‌ని వారు సూచిస్తున్నారు&period; మాంసం కంటే చాలా à°¤‌క్కువ à°§‌à°°‌లో అలాగే ఎక్కువ మేలు చేసే à°ª‌దార్థాలు కూడా à°¸‌à°¹‌జంగా à°²‌భిస్తాయ‌ని వాటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°¬‌లంగా à°¤‌యార‌à°µ‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°¤‌క్కువ ఖ‌ర్చులో నీర‌సాన్ని à°¤‌గ్గించుకోవాల‌నుకునే వారు ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌ని వారు చెబుతున్నారు&period; నీర‌సాన్ని à°¤‌గ్గించే à°¸‌à°¹‌జ సిద్ద‌మైన ఆహారాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; నీర‌సాన్ని à°¤‌గ్గించ‌డంలో à°ª‌ల్లీలు à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఇవి à°®‌à°¨‌కు విరివిరిగా à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34577" aria-describedby&equals;"caption-attachment-34577" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34577 size-full" title&equals;"Chicken And Mutton &colon; చికెన్‌&comma; à°®‌ట‌న్ కోసం వంద‌à°² రూపాయ‌లు పెట్టాల్సిన à°ª‌నిలేదు&period;&period; à°¤‌క్కువ ఖ‌ర్చులోనే ఎక్కువ à°¬‌లాన్నిచ్చే ఆహారం&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;chicken-and-mutton&period;jpg" alt&equals;"take these foods instead of Chicken And Mutton very low cost " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34577" class&equals;"wp-caption-text">Chicken And Mutton<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మాంసం కంటే à°¤‌క్కువ à°§‌à°°‌లో à°²‌భిస్తాయి&period; ఈ à°ª‌ల్లీల‌ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అంది నీర‌సం à°¤‌గ్గుతుంది&period; అలాగే à°ª‌చ్చి కొబ్బ‌రిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌à°¨ శరీరానికి మేలు క‌లుగుతుంది&period; కొబ్బ‌రిలో కొలెస్ట్రాల్ ఉండ‌దు&period; అలాగే à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; రోజూ అర చిప్ప à°ª‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ నీర‌సం&comma; à°¬‌à°²‌హీన‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అదే విధంగా పుచ్చ‌గింజ‌à°² à°ª‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌à°¨‌కు మేలు క‌లుగుతుంది&period; మాంసం&comma; చేప‌లు&comma; జీడిప‌ప్పు కంటే ఈ పుచ్చ‌గింజ‌à°² à°ª‌ప్పు à°®‌à°¨ à°¶‌రీరానికి ఎక్కువ లాభాన్ని చేకూర్చుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ పుచ్చ‌గింజ‌à°²‌ను à°ª‌ప్పును నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల నీర‌సం à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటుందని à°¶‌రీరం à°¬‌లంగా à°¤‌యార‌వుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా ప్రొద్దు తిరుగుడు à°ª‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; ఇవి తినేట‌ప్పుడు వెగ‌ట à°µ‌స్తాయి క‌నుక వీటిని à°¤‌క్కువ మోతాదులో నాన‌బెట్టి తీసుకోవాలి&period; ఇక గుమ్మ‌à°¡à°¿ గింజ‌à°² à°ª‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీరం à°¬‌లంగా&comma; ఆరోగ్యవంతంగా à°¤‌యార‌వుతుంది&period; పైన చెప్పిన ఈ à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి&period; వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; నీర‌సం&comma; à°¬‌à°²‌హీన‌à°¤ వంటివి à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చాలా à°¤‌క్కువ à°§‌à°°‌లో à°¶‌రీరాన్ని à°¬‌లంగా&comma; ధృడంగా&comma;ఆరోగ్యంగా మార్చుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts