Chicken Kurma : చికెన్ కుర్మాను ఇలా చేయండి.. ఎందులోకి అయినా రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Kurma &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే చికెన్ వెరైటీల‌లో చికెన్ కుర్మా కూడా ఒక‌టి&period; చికెన్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°®‌à°¨‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు&period; చ‌పాతీ&comma; రోటీ&comma; నాన్ వంటి వాటితో తిన‌డానికి ఈ కుర్మా చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; రెస్టారెంట్ కు వెళ్లే à°ª‌ని లేకుండా ఈ చికెన్ కుర్మాను అదే రుచితో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వంట‌రాని వారు&comma; బ్యాచిల‌ర్స్ కూడా దీనిని తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రెస్టారెంట్ స్టైల్ లో సుల‌భంగా చికెన్ కుర్మాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ కుర్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రైడ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; జాప‌త్రి &&num;8211&semi; కొద్దిగా&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; స్టోన్ ప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; కొద్దిగా&comma; మిరియాలు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° గ్లాస్&comma; గ‌రం à°®‌సాలా -అర టీ స్పూన్&comma; కేవ్రా వాట‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33417" aria-describedby&equals;"caption-attachment-33417" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33417 size-full" title&equals;"Chicken Kurma &colon; చికెన్ కుర్మాను ఇలా చేయండి&period;&period; ఎందులోకి అయినా రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;chicken-kurma&period;jpg" alt&equals;"Chicken Kurma recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33417" class&equals;"wp-caption-text">Chicken Kurma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అర కిలో&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; రెండు టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కసూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కాశ్మీరీ చిల్లీ కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; పెరుగు &&num;8211&semi; 100 గ్రా&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ కుర్మా తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి చికెన్ ను ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో ఫ్రైడ్ ఆనియ‌న్స్ వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె&comma; à°¬‌ట‌ర్ వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసుల‌న్నీ వేసి వేయించాలి&period; à°¤‌రువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి క‌à°²‌పాలి&period; చికెన్ లోని నీరంతా పోయి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు దీనిని బాగా వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న ఫ్రైడ్ ఆనియ‌న్స్ వేసిక‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని చిన్న మంట‌పై 2 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి చికెన్ మెత్త‌గా ఉడికి à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కేవ్రా వాట‌ర్&comma; కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కుర్మా à°¤‌యార‌వుతుంది&period; వీకెండ్స్ లో&comma; స్పెష‌ల్ డేస్ లో ఇలా చికెన్ తో వెరైటీగా చికెన్ కుర్మాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; నాన్&comma; à°¬‌ట‌ర్ నాన్&comma; రోటీ&comma; పుల్కా&comma; చ‌పాతీ వంటి వాటితో తింటే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది&period; ఒక్క ముక్క కూడా విడిచి పెట్ట‌కుండా దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts