Instant Cool Badam Milk : చల్ల చల్లని కమ్మని బాదంపాలు.. 5 నిమిషాలలో రెడీ.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Instant Cool Badam Milk &colon; బాదం పాలు&period;&period; వీటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌లసిన à°ª‌ని లేదు&period; చాలా మంది బాదం పాలను ఇష్టంగా తాగుతారు&period; ఈ పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; అయితే చాలా మంది ఈ పాల‌ను ఖ‌ర్చు పెట్టి à°®‌రీ à°¬‌à°¯‌ట కొనుగోలు చేసి తాగుతూ ఉంటారు&period; à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా à°®‌à°¨ ఇంట్లోనే చాలా సుల‌భంగా ఈ పాల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇన్ స్టాంట్ బాదం మిక్స్ ను à°¤‌యారు చేసుకుని ఆ మిక్స్ తో కేవ‌లం 5 నిమిషాల్లోనే à°®‌నం బాదం పాల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వేస‌వికాలంలో చ‌ల్ల చ‌ల్ల‌గా ఇలా బాదం పాల‌ను à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల ఎండ నుండి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భించ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; ఇన్ స్టాంట్ బాదం మిక్స్ ను అలాగే ఈ మిక్స్ తో ఇన్ స్టాంట్ గా బాదం పాల‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ బాదం మిక్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పిస్తా à°ª‌ప్పు -ఒక టేబుల్ స్పూన్&comma; యాల‌కులు &&num;8211&semi; 7&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు లేదా రెండు క‌ప్పులు&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కుంకుమ పువ్వు &&num;8211&semi; చిటికెడు&comma; పాలు &&num;8211&semi; అర లీట‌ర్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33423" aria-describedby&equals;"caption-attachment-33423" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33423 size-full" title&equals;"Instant Cool Badam Milk &colon; చల్ల చల్లని కమ్మని బాదంపాలు&period;&period; 5 నిమిషాలలో రెడీ&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;instant-cool-badam-milk&period;jpg" alt&equals;"Instant Cool Badam Milk make this at home " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33423" class&equals;"wp-caption-text">Instant Cool Badam Milk<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ బాదం మిక్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో బాదంప‌ప్పు వేసి చిన్న మంట‌పై 3 నుండి 4 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ఇందులోనే జీడిప‌ప్పు&comma; పిస్తా à°ª‌ప్పు వేసి దోర‌గా వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌ప్పుల‌ను ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి&period; బాదంప‌ప్పులు చ‌ల్లారిన à°¤‌రువాత వీటిని నుండి 10 లేదా 15 బాదంప‌ప్పుల‌ను తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; మిగిలిన à°ª‌ప్పుల‌ను జార్ లో వేసి à°®‌ధ్య à°®‌ధ్య‌లో ఆపుతూ పొడిగా అయ్యే à°µ‌à°°‌కు మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు ఇందులోనే యాల‌కులు&comma; పంచ‌దార‌&comma; à°ª‌సుపు వేసి పొడిగా అయ్యే à°µ‌à°°‌కు మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పంచ‌దార పొడిని కూడా బాదం పొడిలో వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కుంకుమ పువ్వు వేసి à°®‌రోసారి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇన్ స్టాంట్ బాదం మిక్స్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°¤‌à°¡à°¿ లేని గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల రెండు నుండి మూడు నెల‌à°² పాటు తాజాగా ఉంటుంది&period; ఇప్పుడు ఈ పొడితో బాదం పాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం&period; దీని కోసం ఒక గిన్నెలో పాల‌ను పోసి రెండు పొంగులు à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేడి చేయాలి&period; పాలు వేడైన à°¤‌రువాత నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల బాదం మిక్స్ ను వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై à°®‌రో 2 నిమిషాల పాటు క‌లుపుతూ à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల బాదం పాలు à°¤‌యార‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని వేడి వేడిగా ఇలాగే తాగ‌à°µ‌చ్చు లేదా ఫ్రిజ్ లో ఉంచి చ‌ల్లారిన à°¤‌రువాత కూడా తాగ‌à°µ‌చ్చు&period; ఈ విధంగా బాదం మిక్స్ ను à°¤‌యారు చేసుకుని ఎప్పుడు à°ª‌డితే అప్పుడు బాదం పాల‌ను తాగ‌à°µ‌చ్చు&period; చిక్క‌టి పాల‌తో à°¤‌యారు చేసుకోవ‌డం à°µ‌ల్ల ఈ బాదంపాలు à°®‌రింత రుచిగా ఉంటాయి&period; అలాగే ఇందులో పంచ‌దార à°¬‌దులుగా à°ª‌టిక బెల్లాన్ని కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; వేస‌వికాలంలో చ‌ల్ల చ‌ల్ల‌గా ఈ పాల‌ను à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఎండ à°µ‌ల్ల క‌లిగే నీర‌సం నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; పిల్ల‌à°²‌కు వీటిని ఇవ్వ‌డం à°µ‌ల్ల à°®‌రింత మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts