Chicken Masala Curry : 1 కేజీ చికెన్‌తో మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Masala Curry &colon; చికెన్ à°®‌సాలా క‌ర్రీ&period;&period; చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; చికెన్ à°®‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; నాన్ వంటి వాటితో తింటే ఈ క‌ర్రీ à°®‌రింత రుచిగా ఉంటుంది&period; అలాగే కేజి చికెన్ తో కూర వండాలనుకునే వారు కింద చెప్పిన విధంగా à°®‌సాలా క‌ర్రీని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ చికెన్ క‌ర్రీని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; అలాగే చాలా à°¤‌క్కువ ఎవ‌రైనా ఈ కర్రీని సులభంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే చికెన్ à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ మసాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 5&comma; ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; యాల‌కులు- 3&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; à°¨‌ల్ల యాల‌క్కాయ &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; రెండున్న‌à°° టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కాశ్మీరి చిల్లీ కారం &&num;8211&semi; రెండు టీ స్పూన్స్&comma; వేడినీళ్లు &&num;8211&semi; ఒక గ్లాస్&comma; చికెన్ à°®‌సాలా &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39139" aria-describedby&equals;"caption-attachment-39139" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39139 size-full" title&equals;"Chicken Masala Curry &colon; 1 కేజీ చికెన్‌తో à°®‌సాలా క‌ర్రీని ఇలా చేయండి&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;chicken-masala-curry&period;jpg" alt&equals;"Chicken Masala Curry recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39139" class&equals;"wp-caption-text">Chicken Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; కిలో&comma; ఉప్పు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; 100 గ్రా&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ మసాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకుని అందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి చేత్తో బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చికెన్ పై మూత పెట్టి గంట‌పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌à°²‌ను జార్ లో వేసి మెత్త‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ఫేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma;à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ 10 నిమిషాల పాటు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత వేడి నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ మూత తీసి à°®‌à°°‌లా స్ట‌వ్ ఆన్ చేసుకోవాలి&period; ఇందులో చికెన్ à°®‌సాలా వేసి à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చికెన్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈవిధంగా à°¤‌యారు చేసిన చికెన్ à°®‌సాలా క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts