Chicken Masala Garelu : వేడి వేడిగా చికెన్‌తో మ‌సాలా గారెల‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Masala Garelu &colon; à°®‌నలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు&period; చికెన్ తో à°°‌క‌à°°‌కాల కూర‌లు&comma; ఫ్రైలు&comma; బిర్యానీల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైన కూడా చాలా రుచిగా ఉంటుంది&period; అయితే à°¤‌రుచూ చేసే వంట‌కాలు కాకుండా చికెన్ తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే గారెల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చికెన్ గారెలు పైన క్రిస్పీగా లోప‌à°² మెత్త‌గా చాలా రుచిగా ఉంటాయి&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలాచ‌క్క‌గా ఉంటాయి&period; చికెన్ గారెల‌ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; చికెన్ తో సుల‌భంగా&comma; రుచిగా&comma; క్రిస్పీగా గారెల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ à°®‌సాలా గారెలు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోన్ లెస్ &&num;8211&semi; 150 గ్రా&period;&comma; నాన‌బెట్టిన à°ª‌చ్చి à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు -ఒక కప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39142" aria-describedby&equals;"caption-attachment-39142" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39142 size-full" title&equals;"Chicken Masala Garelu &colon; వేడి వేడిగా చికెన్‌తో à°®‌సాలా గారెల‌ను ఇలా చేయండి&period;&period; రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;chicken-masala-garelu&period;jpg" alt&equals;"Chicken Masala Garelu recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39142" class&equals;"wp-caption-text">Chicken Masala Garelu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ à°®‌సాలా గారెలు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో నాన‌బెట్టిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలో వేసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో చికెన్ ను కూడావేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడిచేయాలి&period; నూనె వేడ‌య్యాక అర‌టిఆకు మీద లేదా పాలిథిన్ క‌à°µ‌ర్ మీద నూనె రాసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ గారెల ఆకారంలో à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period; ఈ గారెలు à°®‌రీ మందంగామ‌రీ à°ª‌లుచ‌గా ఉండ‌కుండా చూసుకోవాలి&period; ఇలా నూనెకు à°¤‌గిన‌న్ని గారెల‌ను వేసుకున్న à°¤‌రువాత అటూ ఇటూ తిప్పుతూ à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే చికెన్ à°®‌సాలా గారెలు à°¤‌యార‌వుతాయి&period; ఇలాత‌యారు చేసిన చికెన్ గారెల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; చికెన్ తో à°¤‌రుచూ వంట‌కాలే కాకుండా అప్పుడప్పుడూ ఇలా గారెల‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts