Chikkudukaya Kobbari Karam : చిక్కుడుకాయ‌ల‌ను ఇలా కొబ్బ‌రికారంతో చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chikkudukaya Kobbari Karam &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో చిక్కుడుకాయ‌లు కూడా ఒక‌టి&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; à°¶‌రీరానికి అవ‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు వీటిలో ఉంటాయి&period; వీటిని à°¤‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు&period; చిక్కుడుకాయ‌à°²‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి&period; చిక్కుడుకాయ‌à°²‌తో ఎక్కువ‌గా చేసే కూర‌ల్లో చిక్కుడుకాయ వేపుడు కూడా ఒక‌టి&period; చిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఈ వేపుడును à°®‌నం కొబ్బ‌à°°à°¿ కారం వేసి à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కొబ్బ‌రికారం వేసి చేసే చిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; కొబ్బ‌రికారం వేసి చిక్కుడుకాయ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్కుడు కాయ కొబ్బ‌à°°à°¿ కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్క‌డు కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32198" aria-describedby&equals;"caption-attachment-32198" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32198 size-full" title&equals;"Chikkudukaya Kobbari Karam &colon; చిక్కుడుకాయ‌à°²‌ను ఇలా కొబ్బ‌రికారంతో చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; మొత్తం తినేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;chikkudukaya-kobbari-karam&period;jpg" alt&equals;"Chikkudukaya Kobbari Karam recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32198" class&equals;"wp-caption-text">Chikkudukaya Kobbari Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్కుడు కాయ కొబ్బ‌à°°à°¿ కారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి&period; ఇందులోనే చిక్కుడుకాయ ముక్క‌లు&comma; ఉప్పు వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత వీటిని à°µ‌à°¡‌క‌ట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ఉడికించిన చిక్కుడుకాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని à°ª‌ది నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము వేసి à°®‌రో రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ కొబ్బ‌à°°à°¿ కారం à°¤‌యారవుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే చిక్కుడు కాయ వేపుడు కంటే ఇలా కొబ్బ‌à°°à°¿ కారం వేసి చేసే చిక్కుడు కాయ వేపుడు à°®‌రింత రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చేసిన చిక్కుడుకాయ వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts